Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jaat: ‘జాట్’ టీజర్ తో రవితేజ అభిమానులను టెన్షన్ పెడుతున్న మలినేని!

Jaat: ‘జాట్’ టీజర్ తో రవితేజ అభిమానులను టెన్షన్ పెడుతున్న మలినేని!

  • December 9, 2024 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jaat: ‘జాట్’ టీజర్ తో రవితేజ అభిమానులను టెన్షన్ పెడుతున్న మలినేని!

గోపీచంద్ మలినేని  (Gopichand Malineni).. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తీసిన మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా తీసి హిట్లు కొట్టడంతో ఇతను సిద్ధహస్తుడు. ఇతని కెరీర్లో ‘డాన్ శీను’ (Don Seenu) ‘బలుపు’ (Balupu) ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి హిట్లు ఉన్నాయి. వాస్తవానికి బాలయ్య (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ హిట్ అయ్యాక.. రవితేజతో (Ravi Teja) ఓ సినిమా మొదలుపెట్టాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ బడ్జెట్ లెక్కలు ఎక్కువవడంతో మైత్రి సంస్థ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టింది.

Jaat

అయితే గోపీచంద్ తోనే ‘జాట్’ అనే బాలీవుడ్ సినిమాని నిర్మిస్తుంది. ఫేడౌట్ అయిపోయాడు అనుకున్న సన్నీ డియోల్ (Sunny Deol) ‘గదర్ 2’ (Gadar 2) తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చింది. అది మలినేనికి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా మాస్ సినిమాలకే పెద్దపీట వేస్తున్నారు. అది కూడా గోపీచంద్ మలినేనికి కలిసొచ్చే అంశమే. ‘జాట్’ సినిమాలో కూడా ‘కొత్త కంటెంట్ ఏమీ ఉండదు’ అని ఇన్సైడ్ టాక్. కథ మొత్తం క్రాక్ టైపులోనే ఉంటుందని కొంతమంది అంటున్నారు. కానీ టీజర్ చూస్తే ‘హీరో పోలీసులనే టార్గెట్ చేస్తున్నాడేమో’ అనే ఫీలింగ్ కలిగించారు.

Ravi Teja fans comments on Jaat teaser goes viral

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రేణుక కుటుంబానికి బన్నీ ఆర్థిక సహాయం!
  • 2 'పుష్ప 2' ట్రైలర్లోని ఈ విజువల్స్ కూడా మిస్సింగ్?
  • 3 'పుష్ప 2' లో మెయిన్ హైలెట్స్ అవే..!

‘జాట్’ టీజర్లో చాలా సీక్వెన్స్ లు ‘క్రాక్’ ని తలపిస్తున్నాయి. దీంతో ‘గోపీచంద్ మలినేని అటు తిప్పి ఇటు తిప్పి ‘క్రాక్ 2′ తీసేస్తున్నాడా?’ అని రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే హీరో ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని స్పష్టమవుతుంది. సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే బాలీవుడ్ నుండి గోపీచంద్ మలినేనికి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Jaat
  • #Randeep Hooda
  • #Sunny Deol
  • #Thaman.S

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

6 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

3 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version