Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manichandana: రవితేజ సినిమాల్లో అప్పుడు ప్రియురాలు.. ఇప్పుడు యజమానురాలు..!

Manichandana: రవితేజ సినిమాల్లో అప్పుడు ప్రియురాలు.. ఇప్పుడు యజమానురాలు..!

  • August 20, 2024 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manichandana: రవితేజ సినిమాల్లో అప్పుడు ప్రియురాలు.. ఇప్పుడు యజమానురాలు..!

రవితేజ  (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar)  కాంబినేషన్లో ‘షాక్’ (Shock)  ‘మిరపకాయ్'(Mirapakay)  వంటి చిత్రాల తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల అంటే ఇండిపెండెన్స్ డే కానుకగా ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అయ్యింది. సినిమాకి మౌత్ టాక్ బాగానే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఇన్కమ్ టాక్స్ రైడ్ ఎపిసోడ్స్ … మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా బి,సి సెంటర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ‘మిస్టర్ బచ్చన్’ లో జగపతి బాబు (Jagapathi Babu) విలన్ గా చేశారు.

Manichandana

గతంలో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘సముద్రం’ ‘బడ్జెట్ పద్మనాభం’ వంటి సినిమాల్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ సినిమాల్లో(నేల టిక్కెట్టు లో కూడా) జగపతి బాబు విలన్ గా చేశాడు. ‘ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి’ అంటూ ఈ సినిమాలో జగపతి బాబుతో ఓ పాట కూడా పాడించాడు దర్శకుడు హరీష్ శంకర్. బహుశా.. వీరి ప్రయాణాన్ని గుర్తుచేస్తూనే ఆ పాటని చమత్కారంగా జోడించినట్టు ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

ఇదిలా ఉండగా..రవితేజ రైడ్ చేసిన ఇంటికి యజమానురాలిగా అంటే.. జగపతి బాబుకి భార్య ప్రభావతి పాత్రలో ఇందులో మణిచందన (Manichandana) నటించింది. గతంలో ‘రవితేజకి మణిచందన (Manichandana) హీరోయిన్ గా నటించింది’ అని ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఇది నిజం. 2000 సంవత్సరంలో రవితేజ హీరోగా ‘మనసిచ్చాను’ (Manasichanu) అనే సినిమా వచ్చింది. ప్రమోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ, మణిచందన..ల లవ్ ట్రాక్ బాగుంటుంది.

ఇంకో విశేషం ఏంటంటే.. మణిచందన హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం. ఆ తర్వాత కూడా ఈమె ‘ఎన్టీఆర్ నగర్’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. అక్కడి జనాలు ఈమెను జూనియర్ ఖుష్బూ అంటుంటారు. ప్రస్తుతం మణిచందన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manasichanu
  • #Mani Chandana
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version