Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మాస్‌ మహారాజ్‌ గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడుగా

మాస్‌ మహారాజ్‌ గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడుగా

  • December 30, 2020 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్‌ మహారాజ్‌ గట్టిగా ప్లాన్‌ చేస్తున్నాడుగా

ఒక్కోసారి సినిమా సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌ల లైనప్‌ వల్ల కూడా ఆసక్తిరేకెత్తిస్తుంటుంది. స్టార్‌ హీరో పక్కన సరైన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు పడితే ఆ సినిమా ఓ లెవల్‌లో ఉంటుంది. తాజాగా అలాంటి స్టార్‌ క్యాస్ట్‌ రవితేజ ‘ఖిలాడీ’కి సెట్‌ చేస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, బుల్లితెర అందం అనసూయ ఉన్నారు. తాజాగా తమిళ వుడ్‌ నుంచి మరో ఇద్దరిని తీసుకొస్తున్నారు. అంతేకాదు వాళ్ల పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉండబోతున్నాయట.

తమిళం, తెలుగులో ఫేమ్‌ సంపాదించుకున్న శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌ రవితేజ ‘ఖిలాడీ’లో కీలక పాత్రలు చేస్తున్నారట. సినిమాలో శరత్‌ కుమార్‌ హోం మినిస్టర్‌గా కనిపించనుండగా, రవితేజ స్నేహితుడి పాత్రలో ఉన్ని ముకుందన్‌ నటిస్తాడట. ఈ రెండూ పాత్రలు సినిమాలో కీలకంగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినమా ఇప్పుడు హైదరాబాద్‌లోనే జరుగుతోంది. త్వరలో ముంబయిలో చిత్రీకరణ ఉంటుందట. మూడేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ ‘క్రాక్‌’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఆ తర్వాత ‘ఖిలాడీ’ వస్తుంది. ఈ లెక్కన విజయం కోసం అన్ని వైపులా మోహరిస్తున్నాడు మాస్‌ మహారాజ్‌. సరైన దర్శకుడు, కథ సిద్ధం చేసుకొని ప్రయత్నిస్తే విజయం తథ్యం. గోపీచంద్‌ మలినేని ఆ విజయం ఇచ్చి, రమేశ్‌ వర్మ దానిని కొనసాగించాలని ఆశిద్దాం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Khiladi
  • #Krack
  • #Mass Maharaja Ravi Teja
  • #Meenakshi Chaudhary

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

4 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

4 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

43 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

2 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

17 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version