Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Ravi Teja, Ram Charan: మరో ప్రయోగానికి సిద్ధమైన మాస్ మహారాజ్..?

Ravi Teja, Ram Charan: మరో ప్రయోగానికి సిద్ధమైన మాస్ మహారాజ్..?

  • May 31, 2021 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Ram Charan: మరో ప్రయోగానికి సిద్ధమైన మాస్ మహారాజ్..?

స్టార్ హీరో రామ్ చరణ్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ హీరోగా సక్సెస్ కావడంతో పాటు నిర్మాతగా కూడా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. తండ్రి చిరంజీవితో ఎక్కువగా సినిమాలను నిర్మించిన చరణ్ మాస్ మహారాజ్ రవితేజతో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ ను నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు రాగా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ రీమేక్ చివరకు రవితేజ దగ్గరకు చేరిందని సమాచారం. రామ్ చరణ్ నిర్మిస్తే రవితేజ నో చెప్పే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ప్రయోగాత్మక సినిమా కావడంతో మాస్ మహారాజ్ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతుండటం గమనార్హం.

గతంలో రవితేజ సారొచ్చారు, డిస్కోరాజా మరికొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవితేజ నటించిన ప్రయోగాత్మక సినిమాలు అతనికి భారీ షాకులిచ్చాయి. ఇలాంటి సమయంలో రవితేజ డ్రైవింగ్ లైసెన్స్ లో నటిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Ravi teja

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

24 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

49 mins ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

57 mins ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

1 hour ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

3 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version