Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మాస్ మహా రాజ్.. అలా కూడా జాగ్రత్త పడుతున్నాడుగా..!

మాస్ మహా రాజ్.. అలా కూడా జాగ్రత్త పడుతున్నాడుగా..!

  • April 2, 2020 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ మహా రాజ్.. అలా కూడా జాగ్రత్త పడుతున్నాడుగా..!

మాస్ మహా రాజ్ రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘బలుపు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘డాన్ శీను’ కూడా కమర్షియల్ హిట్ అయ్యింది. గోపీచంద్ మలినేని ని దర్శకుడిగా పరిచయం చేసిందే రవితేజ కాబట్టి… ఈయన తో ఎప్పుడు సినిమా చేసినా అదిరిపోయే హిట్ అయ్యే కథ అయితేనే చేస్తాను అని గోపి గతంలో తెలిపాడు.

‘బలుపు’ తరువాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాలేదు. సుమారు 7 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్ లో ఇప్పుడు ‘క్రాక్’ సినిమా వస్తోంది. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ శివరాత్రి కానుకగా విడుదల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎలెమెంట్స్ కూడా బాగున్నాయి అని వార్తలు వచ్చాయి.

Ravi Teja taking more care on Krack Movie1

ఈరోజు శ్రీరామనవమి కానుకగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. అసలే 4 డిజాస్టర్ లతో వెనుకపడ్డ రవితేజ … ఇప్పుడు హిట్ కొట్టాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకి రావాలి. అందుకే ఈ చిత్రంలో సెన్సిబుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ‘డిస్కో రాజా’ చిత్రం ప్లాప్ అయినా రవితేజ మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని ‘క్రాక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే 21 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluaravind
  • #Dilraju
  • #Gopichand malineni
  • #Krack
  • #P.samuthirakani

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

52 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

2 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version