Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RC16 ఆయువు పట్టు:.. గట్టిగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు!

RC16 ఆయువు పట్టు:.. గట్టిగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు!

  • February 8, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16 ఆయువు పట్టు:.. గట్టిగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)  దర్శకత్వంలో RC16 (RC16 Movie) సినిమా చేస్తున్నారు. ఉప్పెన (Uppena)   సినిమాతో ఘన విజయం అందుకున్న బుచ్చిబాబు, తన రెండో చిత్రాన్ని మరింత ప్రెస్టీజియస్‌గా మలచాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ పాత్ర అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మాస్, క్లాస్ అంశాలతో కూడిన కథ ఇది. కానీ అసలు ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్‌లో ఉంటుందట.

RC16

రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సుకుమార్ అంధించిన రంగస్థలం(Rangasthalam) . ఆ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది క్లైమాక్స్ అని సినీ విశ్లేషకులు చెబుతారు. కథే ప్రధాన బలం అయినా, ఆఖరి సన్నివేశాలు కథను మరింత పదునెక్కించాయి. దీంతో రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వచ్చారు. ఇప్పుడు RC16 కోసం బుచ్చిబాబు సైతం అదే తరహాలో క్లైమాక్స్‌ను అత్యంత ఎమోషనల్‌గా మలచారని సమాచారం. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. అయితే కేవలం ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

అసలు క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని, ప్రేక్షకుల మనసుల్ని కదిలించేలా రూపొందించారని సమాచారం. ఇది చరణ్ కెరీర్‌లో మర్చిపోలేని క్లైమాక్స్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ కథలో ఏం ప్రత్యేకత ఉందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయ చిత్రమవుతోంది. ఇక సంగీత పరంగా సినిమాకు అదనపు ఆకర్షణ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం.

అతడి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్లైమాక్స్‌ను మరింత ప్రభావవంతంగా మలుస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది. RC16 ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ట్రీట్మెంట్ పరంగా హాలీవుడ్ స్థాయిలో సినిమాను మలచనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది, త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

3 ఏళ్లలో 40 లక్షల నుంచి 20 కోట్లకు.. సాలిడ్ రెమ్యునరేషన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman
  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

10 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version