చిత్ర రంగంలో ప్రవేశించే భామలు మాత్రమే కాదు వారి పేర్లు కూడా అందంగా ఉండాలి. అందుకే పుట్టినప్పుడు పెట్టే పేరుని నటిగా అడుగుపెట్టే ముందు మార్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా నేమ్ మార్చుకుని ఫేమ్ లోకి వచ్చిన హీరోయిన్ల గురించి..
అనుష్క
నయనతార
ప్రియమణి
కార్తీక (రంగం)
రాశి
భూమిక చావ్లా
మీరాజాస్మిన్
గోపిక
సంధ్య (ప్రేమిస్తే)
రంభ
భావన (మహాత్మా)
ఇంద్రజ
మాధవి
స్నేహ
