Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బన్నీ ఫిల్మ్ ఆలస్యం వెనుక కారణం అదేనా!

బన్నీ ఫిల్మ్ ఆలస్యం వెనుక కారణం అదేనా!

  • August 12, 2016 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ఫిల్మ్ ఆలస్యం వెనుక కారణం అదేనా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం విజయం అనంతరం సినిమా ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. తొలుత తమిళ దర్శకుడు లింగు స్వామితో సినిమా చేయాలని భావించిన బన్నీ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ మూవీని పక్కకు పెట్టాడు. గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పాడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఆలస్యం అయ్యేలా ఉందని ఫిలిం నగర్ వర్గాల అభిప్రాయం. ఇందుకు కారణం లేకపోలేదు. హరీష్ శంకర్ కథ చెప్పినప్పుడు బన్నీ కథలో కొన్ని మార్పులు సూచించారని, కొన్ని సీన్లు కొత్తగా రాయాలని చెప్పినట్లు తెలిసింది.

అయితే లేటెస్ట్ గా డైరక్టర్ చెప్పిన సీన్లు అల్లు అర్జున్ కి నచ్చలేదంట. వర్కౌట్ చేయమనడంతో మళ్ళీ హరీష్ శంకర్ బృందం స్క్రిప్ట్ పనిలో పడిందట. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఆలస్యం అవుతుందని సమాచారం. అయితే ఈ వార్తలను చిత్ర బృందం కొట్టి పడేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్తగా కనిపించనున్నారు. కథ డిమాండ్ చేయడంతో ఎయిట్ ప్యాక్ కోసం బన్నీ శ్రమిస్తున్నారని, ఆ రూపం రావడానికి మరో రెండు నెలలు పడుతుందని, అందుకోసమే షూటింగ్ అక్టోబర్ లో పెట్టుకున్నట్లు వెల్లడించింది. మొత్తానికి బన్నీ మరో యాక్షన్ ప్యాక్ మూవీతో రానున్నాడన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #harish shankar

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

3 mins ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

39 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

18 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version