Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం?

పవన్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం?

  • June 7, 2020 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఆగిపోవడానికి అసలు కారణం?

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సినిమాల లిస్ట్ చాలా పెద్దదే. వాటికోవలోకే ‘మెరుపు’ చిత్రం కూడా వస్తుంది. ‘ఆరెంజ్’ చిత్రం తర్వాత ధరణి డైరెక్షన్లో ‘మెరుపు’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ చిత్రాన్ని తెరకెక్కించిన ధరణి.. ఆ చిత్రంతో పవన్ కు హిట్ ఇవ్వకపోయినా రాంచరణ్ తో సినిమా చేసే అవకాశాన్ని మాత్రం దక్కించుకున్నాడు. మన ‘ఒక్కడు’ చిత్రాన్ని తమిళంలో విజయ్ తో ‘గిల్లి’ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ధరణి .. తన దగ్గర ఉన్న కథతో చిరు, చరణ్ లను సింగిల్ సిట్టింగ్లో మెప్పించాడు.

‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి.చౌదరి నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కాజల్ హీరోయిన్. వినడానికే అదిరిపోయే కాంబినేషన్ ఇది.. అని అనిపించకమానదు. మొదటి షెడ్యూల్ గా 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. కానీ తర్వాత సడెన్ గా ఈ చిత్రం షూటింగ్ ను ఆపేసారు. దానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పటివరకూ చాలా మందికి తెలీదు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం స్క్రిప్ట్ ను రెడీ చేసాడు దర్శకుడు ధరణి. 15 రోజుల షూటింగ్ కే.. అంటే మొదటి షెడ్యూల్ కే 10 కోట్లు.. నిర్మాతతో ఖర్చు పెట్టించడాట. దాంతో నిర్మాతకు టెన్షన్ వచ్చి ధరణిని అలాగే చిరు, చరణ్ లను కూర్చోపెట్టి .. బడ్జెట్ గురించి డిస్కస్ చేసాడట.

Reason behind why Ram Charan's Merupu movie1

దాని వల్ల తేలింది ఏంటి అంటే.. పారితోషికాలు కాకుండానే ఈ ప్రాజెక్ట్ కు 35 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని తెలిసిందట. అసలే ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ను నమ్మి అంత పెద్ద మొత్తం పెట్టడానికి నిర్మాత కూడా వెనుకడుగు వేసాడట. అయితే ఫ్యూచర్ లో ఈ చిత్రాన్ని కచ్చితంగా చేద్దాం అని డైరెక్టర్ ధరణికి మాటిచ్చారట చిరు,చరణ్. అయితే నిర్మాతకి సినిమా కమిట్ అవ్వడంతో ‘మెరుపు’ బదులు.. ‘రచ్చ’ చిత్రాన్ని చరణ్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dharani
  • #kajal
  • #Merupu
  • #Ram Charan

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

6 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

31 mins ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

35 mins ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

7 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version