Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » సమంత సినిమా ఓపెనింగ్స్ కి రాకపోవడానికి కారణం ఇదేనంట!

సమంత సినిమా ఓపెనింగ్స్ కి రాకపోవడానికి కారణం ఇదేనంట!

  • July 25, 2018 / 07:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత సినిమా ఓపెనింగ్స్ కి రాకపోవడానికి కారణం ఇదేనంట!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. సినిమాలో ఆమె ముద్దు ముద్దు మాటలకు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో చెప్పలేము. అలాగే ఆమె చేసే పనులు కూడా క్యూట్ గానే ఉంటాయి. అలాంటి సంఘటన మొన్న ఒకటి జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి నాగ చైతన్యతో కలిసి సమంత ఓ సినిమా చేస్తోంది. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం‌ షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమయింది. అయితే పూజలో భాగంగా యూనిట్‌ సభ్యులు దేవుడికి కొబ్బరికాయలు కొట్టారు. అందులో భాగంగానే సమంత కూడా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించారు. కానీ అది రెండు ముక్కలు అవలేదు.

దీంతో పూజారి చేతికి కొబ్బరికాయ ఇచ్చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దాన్ని చూసిన సమంత అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. “‘నా జీవిత కథ.. సినిమా ఓపెనింగ్స్‌కు వెళ్లడానికి నాకు ఇష్టం ఉండదు.. దానికి కారణం ఇదే” అని ట్వీట్‌ చేశారు. జిమ్‌లో 50, 70 కిలోల బరువు ఎత్తే సమంతకు ఇది కష్టమైన పనా? అనే అనుమానం మరొకరు వ్యక్తం చేశారు. అందుకు కూడా సమంత వివరణ ఇచ్చారు. “నువ్వు అలా అనుకుంటావ్‌.. అది టెక్నిక్‌తో కూడుకున్న పని” అని వివరించారు. అయితే ఎక్కువమంది మాత్రం సమంత నువ్వు చాలా క్యూట్ కాబట్టి కొబ్బరికాయ పగలలేదని ఆమెపై ప్రేమని వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ChaySam
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

10 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

12 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

12 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

13 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

17 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

8 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

9 hours ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version