Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అజయ్ దేవగన్ పై రాజమౌళి దృష్టి పెట్టడానికి కారణం అదే..!

అజయ్ దేవగన్ పై రాజమౌళి దృష్టి పెట్టడానికి కారణం అదే..!

  • February 13, 2019 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజయ్ దేవగన్ పై రాజమౌళి దృష్టి పెట్టడానికి కారణం అదే..!

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. చరణ్ – ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగు దశలో వుంది ఈ చిత్రం. ఇటీవల ‘ఆర్.ఎఫ్.సి’ లో రాంచరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బందిపోటుగా .. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని గత కొంతకాలం నుండీ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం సముద్రఖని .. ప్రియమణిని ఎంపిక చేసినట్టుగా కూడా వార్తలొచ్చాయి. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగ న్ ను తీసుకున్నారనే టాక్ బలంగా వినిపించింది. అయితే తనకి రాని భాషలో నటించడం అజయ్ దేవగణ్ కి అస్సలు ఇష్టం వుండదట . అందువలనే ‘2.0’ ‘భారతీయుడు 2’ వంటి చిత్రాలలో ఆఫర్ వచ్చినా.. రిజెక్ట్ చేసాడట. అయితే రాజమౌళి మాత్రం .. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ రోల్ కథని మలుపు తిప్పేదిగా ఉంటుందని, తెరపై కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని చెప్పి ఒప్పించాడని టాక్ వినిపిస్తుంది. ‘ఈగ’ హిందీ వెర్షన్ కి అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుండీ అజయ్ దేవగన్ – రాజమౌళి ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. దీని కారణంగానే రాజమౌళి ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ని ఖరారు చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది.అందులోనూ అజయ్ దేవగన్ ని తీసుకుంటే బాలీవుడ్ లో బిజినెస్ బాగా జరిగే అవకాశం ఉంది కాబట్టి.. రాజమౌళి ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు.. ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Ajay Devagan
  • #Ajay Devagan
  • #Director Rajamouli
  • #Rajamouli

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

17 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

8 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version