Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార ఆ పూజలు చేయడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

Nayanthara: నయనతార ఆ పూజలు చేయడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

  • May 18, 2024 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార ఆ పూజలు చేయడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

స్టార్ హీరోయిన్ నయనతారకు (Nayanthara) ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గాయనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమెకు కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో కలిసిరావడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే నయనతార జాతకంలో గండం ఉందని అందుకే భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నయన్ విఘ్నేష్ జాతకాల గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ నయనతార పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతుండటం గమనార్హం.

వ్యక్తిగత జీవితంలో సమస్యలు, జాతకం దోషాలు ఉండటం వల్ల నయనతార ఈ విధంగా చేస్తున్నట్టు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నయనతార జాతకంలో గండాల వల్ల భయపడుతోందని అందుకే ఆమె పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్నారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నయనతార విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతులు పూజలు చేస్తున్న ఫోటోలు తరచూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార తెలుగులో మాత్రం ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!
  • 2 ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు.. లయ కామెంట్స్ వైరల్!
  • 3 నాగబాబు ట్విట్టర్ హడావిడి.. 'పుష్ప 2' కొంపముంచదు కదా?

నయనతార రెమ్యునరేషన్ భారీ రేంజ్ లోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నయనతార వయస్సు 39 సంవత్సరాలు అయినా ఆమె ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు.మరో 5 సంవత్సరాల వరకు నయనతారకు కెరీర్ పరంగా ఆఫర్ల విషయంలో కొదువ లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార వివాదాలకు దూరంగా ఉండాలని సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న నయనతార కెరీర్ పరంగా మరింత సక్సెస్ అవుతారేమో చూడాలి. ప్రస్తుతం నయన్ ఒక కన్నడ సినిమాలో నటిస్తున్నారని భోగట్టా. ఆమె రెమ్యునరేషన్ కు భయపడి తెలుగులో చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

6 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

8 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

9 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

10 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version