Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: మైక్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. వీడియో వైరల్..!

Prabhas: మైక్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. వీడియో వైరల్..!

  • June 22, 2024 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: మైక్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్.. వీడియో వైరల్..!

పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ మన ప్రభాస్ కి (Prabhas) సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటం చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ వేరే రాష్ట్రం లేదా దేశం వెళ్లి సినిమా గురించి మాట్లాడాలి అంటే ప్రభాస్ కి వణుకు వచ్చేస్తూ ఉంటుంది. మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతాడో తెలీదు. ఒకవేళ మాట్లాడినా.. ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లు మాట్లాడేస్తూ ఉంటాడు.

అందుకే సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కి కనుక ఈవెంట్ కి సంబంధించిన బ్యాచ్ వచ్చి మైక్ ఇస్తే అది పక్క వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. ‘బాహుబలి’ (Baahubali) నుండి ‘కల్కి..'(Kalki 2898 AD)  వరకు ఇదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా ‘కల్కి..’ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్ళొచ్చాడు ప్రభాస్. అక్కడ ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ (Kamal Haasan) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)   , దీపికా పదుకోనె (Deepika Padukone), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  .. సినిమా గురించి ప్రసంగించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

దానికంటే ముందుగా ప్రభాస్ కి మైక్ ఇస్తే పక్కన ఉన్న కమల్ హాసన్ కి ఇచ్చేయాలని చూశాడు. కమల్ కి కూడా మైక్ అందడంతో .. ఇటు వైపు ఉన్న దీపికా పదుకోనెకి ఇచ్చేయాలని చూశాడు. కానీ అప్పటికే దీపికాకి కూడా మైక్ అందడంతో.. అమాయకపు లుక్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

బాహుబలి నుండి తాను నటించిన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు కాబట్టే.. ఓ సందర్భంలో ‘తక్కువ మాట్లాడతాను.. ఎక్కువ సినిమాలు చేస్తాను’ అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు ప్రభాస్.

Introverts kashtalu be like .. same problem #Prabhas gaaru@PrabhasRaju @TrendsPrabhas #KALKI2898AD‌ #KALKI2898AD‌OnJune27th #kalki289ad #Kalki pic.twitter.com/nt1hBlDc5s

— Phani Kumar (@phanikumar2809) June 21, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

2 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

22 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

23 hours ago

latest news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

14 mins ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

59 mins ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

2 hours ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version