Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Regina: రెజీనా డబుల్‌ మీనింగ్‌ జోక్‌లు.. ఎందుకో?

Regina: రెజీనా డబుల్‌ మీనింగ్‌ జోక్‌లు.. ఎందుకో?

  • September 12, 2022 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Regina: రెజీనా డబుల్‌ మీనింగ్‌ జోక్‌లు.. ఎందుకో?

ఒకరిని ఒక మాట అనేయడం ఈజీ, కానీ మాట పడకుండా ఉండటం చాలా కష్టం అని చెబుతారు. అలా ఒక మాట అనేసి, ఇప్పుడు తిరిగి మాటలు మాటలు పడుతోంది కథానాయిక రెజీనా. అప్పుడు ఆమెను సపోర్టు చేసి మాట్లాడిన యువత, నెటిజన్లు ఇప్పుడు ఆమెను తిరిగి కౌంటర్లు వేస్తున్నారు. దీనికి కారణం ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేల్చిన అడల్ట్‌ జోకే. పురుషుల గురించి ఆమె చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఆమెకు రివర్స్‌ అవుతున్నాయి.

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ కలసి నటించిన ‘శాకిని డాకిని’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఫుడ్‌ వ్లాగర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ‘‘అబ్బాయిల గురించి తనకు ఓ జోక్‌ తెలుసని, అయితే ఇప్పుడు ఇక్క చెప్పొచ్చే లేదో తెలియదని. కానీ చెప్పేస్తా’’ అంటూ ఓ డబుల్‌ మీనింగ్‌ జోక్‌ వేసింది రెజీనా. ‘‘అబ్బాయి.. మ్యాగీ రెండూ ఒకటే. రెండు నిమిషాల్లో అయిపోతాయ్‌’’ అనేది ఆమె చెప్పిన జోక్‌. దీని అర్థమేంటో తెలిసే ఉంటుంది.

దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొన్నీ మధ్యే మీడియా పర్సనర్‌తో రెజీనా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ‘‘సినిమాలో మీ పాత్రకి ఓసీడీ ఉంది కదా.. నిజ జీవితంలోనూ మీరు ఇలానే ఉంటారా’’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దానికి రెజీనాకి ఎందుకో గానీ కోపం వచ్చేసింద. ‘‘మేం సినిమా కోసం చాలా కష్టపడ్డాం. దాని గురించి కాకుండా ఓసీడీ గురించి అడగడం ఏంటి?’’ అంటూ విరుచుకుపడింది.

ఈ క్రమంలో కొంతమంది నెటిజన్ల నుండి ఆమెకు మద్దతు దొరికింది. ఇలాంటి ప్రశ్నలు అడగం సరికాదు అంటూ కొంతమంది నెటిజన్లు సూచనలు చేశారు. కానీ ఇప్పుడు రెజీనా కొత్త వీడియో తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అందుకే అప్పుడనేసి, ఇప్పుడు మాటలు పడుతోంది అని అంటున్నారు. రెజీనా దగ్గర ఇలాంటి జోకులు మాత్రమే ఉన్నాయా? అటువంటి జోక్స్ వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Mass🔥 attitude with cute looks👰🏻🧛‍♀️@ReginaCassandra @i_nivethathomas ❤️❤️ pic.twitter.com/frYqmRkvop

— Gwri  (@prettyGowri) September 9, 2022

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina Cassandra
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

36 mins ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

5 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

6 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

7 hours ago
Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version