Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » రెజీనా అందాలే ‘నక్షత్రం’ పెట్టుబడి…!!

రెజీనా అందాలే ‘నక్షత్రం’ పెట్టుబడి…!!

  • July 31, 2017 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెజీనా అందాలే ‘నక్షత్రం’ పెట్టుబడి…!!

టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరి అని చెప్పక తప్పదు…ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కాస్త వెనుకబడినప్పటికీ…అప్పట్లో తనదైన శైలి కధలతో దుమ్ము దులిపేసాడు ఈ దర్శకుడు…అయితే అలాంటి దర్శకుడు “నక్షత్రం” అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది…ఇక ఈ సినిమా పూర్తి అవడానికి చాలా సమయమే పట్టింది…ఎప్పుడో పూర్తి అయ్యీ…రిలీజ్ అవ్వాల్సిన సినిమా మొత్తానికి ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది…ఇక కృష్ణవంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఇక సినిమాలో సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ్యాటర్ ఏముంది…అసలు కధ ఏంటి అన్న మ్యాటర్ అయితే తెలీదు కానీ…సినిమా మొత్తం రెజినా అందాలనే హైలెట్ అయ్యేలా చూసాడు కృష్ణ వంశీ..అంతేకాదు…ఆమె అందాలనే హైలైట్ చేస్తూ పోస్టర్స్ వదులుతూ ప్రేక్షకులను రాబట్టే ప్రయత్నం సైతం చేస్తున్నాడు…ఇక ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది అని సైతం చెబుతున్నాడు మన వంశీ…ఇక రేజీనా అందాల ఆరబోత విషయమే తీసుకుంటే….ఇన్నేళ్ల కెరియర్ లో హాట్ గా ఈ సినిమాలో కనిపించినంత ఏ సినిమాలో కనిపించదట ఈ బ్యూటీ….అంతేనా…రెజినాతో పాటుగా ఈ సినిమాలో ప్రగ్యా కూడా సెక్సీ లుక్ లో కనిపిస్తుంది. అక్కడితో ఆగకుండా…మరో మాస్ ఎలిమెంట్ ను జత చేస్తూ….శ్రీయతో ఐటం సాంగ్ కూడా పెట్టాడు మన కరీషన్ వంశీ…మరి ఇన్ని వడ్దింపులు ఉన్న ఈ సినిమాను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nakshatram Movie
  • #Regina
  • #Regina Cassandra

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

7 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

7 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

7 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

9 hours ago

latest news

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

10 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

11 hours ago
Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version