Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ యాక్టర్స్‌ రెమ్యూనరేషన్‌ లెక్క ఇదే

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ యాక్టర్స్‌ రెమ్యూనరేషన్‌ లెక్క ఇదే

  • April 23, 2021 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ‘వకీల్‌సాబ్‌’ యాక్టర్స్‌ రెమ్యూనరేషన్‌ లెక్క ఇదే

కరోనా తర్వాత టాలీవుడ్‌లో హిట్టు బొమ్మలు కొన్ని వచ్చాయి. అయితే వాటిలో ‘వకీల్‌సాబ్‌’ చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీలో అగ్ర హీరోకు హిట్‌ పడితే వచ్చే కిక్కే అది. దాంతోపాటు పవన్‌ రీఎంట్రీ సినిమా కావడమూ ఓ కారణం. దీంతో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. సినిమాకు పవన్‌ కల్యాణ్‌కు అంతిచ్చారు, ఇంతిచ్చారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే పవన్‌కు ₹50 కోట్లు ఇచ్చారని మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అఫీషియల్‌ నెంబర్స్‌ ఎలాగూ బయటకురావు కాబట్టి. అంచనాగా తెలిసిన మిగిలిన లెక్కలు కూడా చూద్దాం!

సినిమాలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత కీలక పాత్రలు అంటే ప్రకాశ్‌ రాజ్‌ నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల అని చెప్పుకోవాలి. ఆ తర్వాత స్థానం శ్రుతిహాసన్‌దే. రెమ్యూనరేషన్లు అయితే హీరోయిన్ల కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. శ్రుతి హాసన్‌కు ₹45 లక్షలుగా ఇవ్వగా, నివేదా థామస్‌కు ₹35 లక్షలు ఇచ్చారట. ఇక అంజలి ₹30 లక్షలు తీసుకోగా, కొత్తమ్మాయి అనన్య నాగళ్లకు ₹6 లక్షలు ఇచ్చారని టాక్‌. అయితే దీనికి గల కారణాలు కూడా మనకు తెలిసిందే.

స్టార్‌ హీరోయిన్‌ కాబట్టి చిన్న పాత్ర అయినా శ్రుతి హాసన్కు అంతిచ్చారు. అంజలితో పోలిస్తే నివేదా పాత్ర కానీ, ఫేమ్‌ కానీ ఇప్పుడు కాస్త ఎక్కువే అందుకే నివేదాకు అంజలి కంటే ₹5 లక్షలు ఎక్కువ అని అంటున్నారు. ఇక అనన్య సంగతి ముందే చెప్పుకున్నాంగా. అయితే ఇందులో అంజలి మరో జాక్‌పాట్‌ కొట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్‌ 3’లో అవకాశం సంపాదించింది. దీంతో నలుగురు నాయికల్లో అంజలికే ఎక్కువ వచ్చినట్లు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

23 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

15 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

22 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version