Reshma Pasupuleti: మరో హనీరోజ్ అయ్యేలా ఉంది.. రేష్మ పసుపులేటి గ్లామర్ ఫోటోలు వైరల్!

Reshma Pasupuleti: హీరోయిన్లంటే ఫిట్ గానే ఉండాలి.. జీరో సైజ్ లో కనిపించాలి, అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారని అందరూ అనుకుంటారు. కానీ హనీ రోజ్ మాత్రం అందులో నిజం లేదు అని ప్రూవ్ చేసింది. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఓ పక్క అందంగా మందంగా కనిపిస్తూనే మరోపక్క ‘మా బావ మనోభావాలు’ పాటలో రెచ్చిపోయి చిందులేసింది. దీంతో వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. ఈమె బాటలోనే మరో బ్యూటీ రేష్మ పసుపులేటి కూడా అడుగులేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కానీ సుపరిచితం కాదు. గతేడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘హైవే’ లో ఈమె నటించింది. అలాగే గతంలో ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు (ఇంగ్లీష్ రీడర్) యాంకర్ గా కూడా వ్యవహరించింది.అలాగే సుచి లీక్స్ బాధితుల్లో ఈమె కూడా ఒకరు. ఓ ఆఫీస్ లో ఓ వ్యక్తితో ఈమె విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చింది.

‘ఆ వీడియోలో ఉంది నేను కాదు.. దాని వల్ల నా కెరీర్ నాశనమైపోయింది’ అంటూ ఈమె ఇప్పటికీ చెబుతుంటుంది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus