Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రవితేజ సినిమాకి రిపేర్లు!

రవితేజ సినిమాకి రిపేర్లు!

  • November 11, 2020 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ సినిమాకి రిపేర్లు!

మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్ రుచి చూడలేకపోతున్నారు. ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. చివరగా ఆయన నుండి వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన మాస్ కథలతోనే సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. గతంలో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి సినిమాలు మంచి హిట్లు అందుకున్నాయి.

అందుకే మరోసారి తనకు హిట్లు ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నాడు రవితేజ. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అన్ లాక్ లో భాగంగా నెల కిందటే సినిమా షూటింగ్ పునః ప్రారంభించారు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేశారు. కానీ రషెస్ చూసుకున్న తరువాత కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేవని భావించిన చిత్రబృందం వాటిని రీషూట్ చేయాలని నిర్ణయించుకుందట. రవితేజ కెరీర్ కి ఈ సినిమా చాలా కీలకం. అందుకే సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

Krack Movie Team Back On Sets

ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సన్నివేశాలన్నీ పూర్తి చేసి.. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. తమిళ సినిమా ‘సేతుపతి’ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluaravind
  • #Dilraju
  • #Gopichand malineni
  • #Krack
  • #P.samuthirakani

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

7 hours ago

10 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

18 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version