Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » “పోస్టర్” నిజం చెప్పింది!!

“పోస్టర్” నిజం చెప్పింది!!

  • August 22, 2016 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పోస్టర్” నిజం చెప్పింది!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 10ఏళ్ల తరువాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అయితే అప్పుడు చిరంజీవి వేరు…ఇప్పుడు చిరంజీవి వేరు… ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ చిరులో అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఇదిలా ఉంటే చిరు 150వ సినిమా గురించి ఫాన్స్ లో ఉన్నంత జోష్ ఇండస్ట్రీలో  పెద్దగా లేకపోయినప్పటికీ చిరు సినిమాపై ఏదో ఒకవార్త ఎప్పటికప్పుడు బయతలు వస్తూనే ఉంది.

అదే క్రమంలో ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ ఎలా అయినా ఈ సినిమాను సూపర్ గా తీర్చి దిద్దాలి అని టాలీవుడ్ టాప్ రైటర్స్ అయితే పరుచూరి సోదరులతో సంభాషణలు రాయిస్తున్నాడు చిరు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నో రూమర్స్ వచ్చాయి, చిరు 150వ సినిమా డైలాగ్స్ విషయంలో పరుచూరి సోదరులకు అవమానం జరిగింది అని, సినిమాలో పదునైన డైలాగ్స్ కోసం ఆకుల సాయి మాధవ్ బుర్రని కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేయించారని టాక్ వచ్చింది. అంతేకాకుండా ఒకానొక టైంలో మాటల మాంత్రికుడు త్రివిక్రం కూడా చిరు సినిమాకు పనిచేస్తున్నాడని మీడియా అత్యుత్సాహం చూపించింది. అయితే అవన్నీ కేవలం మీడియా సృష్టే అని తెలిపోయింది. తాజాగా విడుదలయిన మెగాస్టార్ మూవీ ప్రీ లుక్ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధం అయిపోతుంది.

అదెలా అంటే పోస్టర్ లో కేవలం పరుచూరి బ్రదర్స్ అని ఉందే తప్ప ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా వీరెవరి పేర్లు ప్రస్థావించలేదు. సో బ్రదర్స్ ను కాదని వేరే రైటర్స్ తో మాటలు రాయించాడని వచ్చిన వార్తలన్ని అబద్ధమే అని తేలింది. ఏది ఏమైనా….చిరు 150వ సినిమా ప్రీలుక్ అదిరింది అనే చెప్పాలి. మరి అదే రేంజ్ లో సినిమా ఉంటే….”మెగాస్టార్ ఈజ్ బ్యాక్” అన్న అభిమానుల స్టేట్మెంట్స్ కి జస్టిఫికేషన్ దొరికినట్లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #Kajal Aggarwal
  • #Khaidi No 150
  • #Khaidi No 150 Movie

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version