రామ్ గోపాల్ వర్మ భక్తుడిగా మారిపోయాడా??

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్స్ లో మన రామ్ గోపాల్ వర్మ స్ట్ర్యాటజీ అనేది చాలా డిఫ్ఫారెంట్ అనే చెప్పాలి….ఆయన ఏం చేస్తాడో…ఎలా చేస్తాడో….అసలు ఎందుకు చేస్తాడో ఒక్కోసారి అర్ధం కాదు….అదే క్రమంలో వాస్త్వా సంఘటనలను ఆధారంగా చేసుకుంటూ ఆయన తీసే సినిమాలు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ను ఇస్తాయి….అఫ్‌కోర్స్ అందులో నిజా నిజాలు కన్నా…కల్పితాలే ఎక్కువ అనుకోండీ.

ఇదిలా ఉంటే ఇలా ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చినవే రక్త చరిత్ర…మరియు కిల్లింగ్ వీరప్పన్. ఈ రెండు సినిమాలు భారీ హిట్స్ అవగా….మరో రెండు వాస్తవ కధలను తెరకెక్కించేందుకు రంగం సిద్దం చేశాడు వర్మ. అవే ఒకటి ఇప్పుడే మొదలయిన నయీమ్ కాగా…మరొకటి అప్పుడెప్పుడో జరిగిపోయి….ఇప్పుడెప్పుడే మరచిపోతున్న బెజవాడ వంగ్వీటి చరిత్ర. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ను అక్టోబర్ 2న విడుదల చేశారు…దాదాపుగా  మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ను అతితక్కువ సమయంలో లక్షలాది మంది వీక్షించారు. విజయవాడలో అప్పట్లో నెలకొన్న పరిస్థితులను వర్మ కళ్లకు కట్టినట్లు ఈ ట్రైలర్ లో చూపించినట్లుగా అనిపిస్తుంది ఈ ట్రైలర్….ఇక ఈ కధ అంతా పక్కన పెడితే….

నిన్న దసరా సంధర్భంగా…వర్మ కొత్తగా ఈ సినిమాలో కొన్ని కీలక షాట్స్ ను కలిపి ఒక వీడియో చేసి….దసరా శుభాకాంక్షలు అంటూ ప్రేక్షకులకు అందించాడు…అంతేకాకుండా చివరిలో వెటకారంగా….”థాంక్స్ ఫొర్ నాట్ వాఛీంగ్” అంటూ తెలిపాడు…ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…దేవుడినే నమ్మనని చెప్పే వర్మ దుర్గమ్మ ఆశీస్సులు కావాలంటు ట్వీట్ చేశాడు….ఇలా వర్మ అనుకోకుండా దేవుడి భక్తుడిగా మారిపోవడంతో..ఆన్‌లైన్ లో ఎవరికి వారి తమకు నచ్చినట్లుగా వర్మపై శెటైర్స్ గుప్పిస్తున్నారు..మొత్తానికి ఈ షాట్స్ వీడి మాత్రం చాల్ ఇంట్రెస్టింగ్ ఉంది అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus