Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Rj Surya: టాలెంట్ తో రెచ్చిపోయిన సూర్య..! తమన్నా అందుకే సెలక్ట్ చేసుకుందా..!

Rj Surya: టాలెంట్ తో రెచ్చిపోయిన సూర్య..! తమన్నా అందుకే సెలక్ట్ చేసుకుందా..!

  • September 19, 2022 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rj Surya: టాలెంట్ తో రెచ్చిపోయిన సూర్య..! తమన్నా అందుకే సెలక్ట్ చేసుకుందా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సెలబ్రిటీల రాకతో రెండోవారం బిగ్ బాస్ హౌస్ కలర్ ఫుల్ గా మారింది. శుక్రవారం ఎపిసోడ్ లో సుదీర్ బాబు, కృతిశెట్టి హౌస్ మేట్స్ ని పలకరించి హౌస్ లో సందడి చేశారు. శనివారం ఎపిసోడ్ లో అమల, శర్వానంద్ లు వచ్చి హౌస్ మేట్స్ ని స్టేజ్ పై నుంచే పలకరించారు. ఇక ఆదివారం అయితే తమన్నా ఏకంగా హౌస్ మేట్స్ కోసం ఒక కానుక కూడ తీస్కుని వెళ్లింది. దీంతో హౌస్ మేట్స్ లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది.

బబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి వచ్చిన తమన్నాని ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ ఉత్సాహంతో రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో ఉన్న మగవాళ్లు అందరూ తమన్నాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. అంతేకాదు, ఆడవాళ్లలో తమకి రక్షణని కల్పించే బౌన్సర్స్ ఎవరో చెప్తూ చేతికి బ్యాండ్స్ కూడా కట్టారు. దీంతో గేమ్ లో మంచి కిక్ వచ్చింది. ఆ తర్వాత తమన్నాని రేవంత్, ఆర్జే సూర్య, అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్ నలుగురు ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించారు.

రేవంత్ తన పాటతో తమన్నాని ఇంప్రెస్ చేస్తే, అర్జున్, శ్రీహాన్ తమన్నా పై ఉన్న అభిమానాన్ని చెప్తూ ఇంప్పెస్ చేసేందుకు ట్రై చేశారు. ఇక్కడే ఆర్జే సూర్య విజయ్ దేవరకొండలాగా, ప్రభాస్ లాగా , పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడుతూ తమన్నాని మొదట్లోనే ఇంప్రెస్ చేసేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గొంతుతో డైలాగ్స్ చెప్పేసరికి తమన్నా ఇంప్రెస్ అయిపోయింది. తను తెచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ ని సూర్యకి ఇచ్చేసింది.

తనకి ఉన్న మిమిక్రీ టాలెంట్ తోనే సూర్య తమన్నాని ఇంప్రెస్ చేయగలిగాడు. అందుకే ఆర్జే సూర్యని సెలక్ట్ చేసుకుంది తమన్నా. పవన్ కళ్యాణ్ వాయిస్ కి ఫిదా అయిపోయింది. అంతకుముందు శర్వానంద్ వచ్చినపుడు కూడా సూర్య ప్రభాస్ వాయిస్ ని, అలాగే రామ్ చరణ్ వాయిస్ లని ఇమిటేట్ చేసి తనలోని టాలెంట్ ని చూపించాడు. శర్వానంద్ రామ్ చరణ్ వాయిస్ వినగానే షాక్ అయిపోయాడు. యాజ్ టీజ్ చేశావంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తానికి మనోడు మంచి మిమిక్రీ వాయిస్ లు చేస్తూ హౌస్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #RJ Suriya
  • #Tamannaah Bhatia

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

1 hour ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

3 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

6 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

6 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version