Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » బాహుబలి-2 రికార్డుల్లో మరొకదాన్ని బద్దలుకొట్టిన 2.0

బాహుబలి-2 రికార్డుల్లో మరొకదాన్ని బద్దలుకొట్టిన 2.0

  • January 18, 2018 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి-2 రికార్డుల్లో మరొకదాన్ని బద్దలుకొట్టిన 2.0

ఏ రంగంలోనైనా పోటీ ఉంటేనే మజా. సినిమా రంగములో ఆ పోటీ రికార్డుల వర్షానికి దారితీస్తుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను బహుబలి కంక్లూజన్ తిరగరాసింది. ఆ సినిమాని రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి తమిళ కమర్షియల్ డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 2 .0 సినిమా సిద్ధమవుతోంది. ఆరేళ్లక్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించిన రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ దాదాపు 500 కోట్లతో నిర్మితమై బడ్జెట్ లో బాహుబలి 2ని మించింది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ శాస్త్రవేత్తగా నటిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా మలయాళ పంపిణీ హక్కులు రికార్డు స్థాయి ధరను పలికాయి.

బాహుబలి-2 మలయాళ డబ్బింగ్ 10.5 కోట్లు పలకగా.. 2.0 మలయాళీ రైట్స్ 16 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ విధంగా మలయాళంలో భారీ ధర పలికిన డబ్బింగ్ సినిమాగా రోబో-2 నిలిచింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే 2.0 రికార్డుల వేట కొనసాగుతోంది. మరి రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.0 Movie
  • #Robo 2.0 Movie

Also Read

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

related news

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

trending news

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

3 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

1 day ago

latest news

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

5 hours ago
Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

20 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

21 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version