Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Roja: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిపి నా పై ట్రోలింగ్ చేయిస్తున్నారు!

Roja: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిపి నా పై ట్రోలింగ్ చేయిస్తున్నారు!

  • January 2, 2023 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిపి నా పై ట్రోలింగ్ చేయిస్తున్నారు!

కొద్దిరోజుల క్రితం రోజాకి సంబంధించిన ఓ ఫోటో పై చాలా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఆ ఫోటోలో రోజాని ఎవరో ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంది. అయితే ఆమెను ముద్దుపెట్టుకుంది తన అన్నగారు అని చెప్పిరి ఎమోషనల్ కామెంట్స్ చేసింది రోజా. అంతేకాదు తన పై అలాంటి నెగిటివ్ కామెంట్లు చేసిన జనాల పై ఓ రేంజ్లో మండిపడింది. పనిలో పనిగా జనసేన, టీడీపీ పార్టీల పై కూడా విమర్శల వర్షం కురిపించింది.

ఆమె మాట్లాడుతూ.. “బలమైన నేతలను, జనాదరణ పొందిన నేతలను నేరుగా ఎదుర్కొనే దమ్ము కొంతమందికి ఉండదు.అది లేక వాళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే డబ్బులు ఇచ్చి, లేదా వాళ్లకు భజన చేసే బ్యాచ్ తో విమర్శలు చేయిస్తూ ఉంటారు. నా సోదరుడు నన్ను ఆత్మీయంగా ముద్దు పెట్టుకుంటే నన్ను నా కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడేలా చేశారు. సోషల్ మీడియాలో నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు.

బంధాల విలువ తెలిస్తే జనాలు ఎప్పుడూ చౌకబారు వ్యాఖ్యలు చేయరు.మంత్రి అయిన తర్వాత నా అన్న నాకు ముద్దు పెడితే పెడర్థాలు తీశారు. నాకు అమ్మ నాన్న లేరు…నా ఇద్దరు అన్నయ్యలే నన్ను పెంచారు. స్కూలుకు వెళ్లేటప్పుడు, కాలేజీకి వెళ్లేటప్పుడు, షూటింగుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా 24 గంటలూ వాళ్ల జీవితం కాదని, నా కోసం పని చేస్తున్నారు. జనసేన, టీడీపీ నేతలు పనిగట్టుకుని నా పై ట్రోలింగ్ చేయిస్తున్నారు” అంటూ రోజా మండిపడ్డారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #pawan kalyan
  • #Roja

Also Read

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

22 mins ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago

latest news

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

7 seconds ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

34 mins ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

47 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

1 hour ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version