Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

  • September 7, 2026 / 07:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

‘మేమ్ ఫేమస్’ ‘గోదారి గట్టుపైన’ వంటి డీసెంట్ హిట్లతో ఫామ్లో ఉన్న హీరో సుమంత్ ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ దాస్’ ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్న ‘భద్రకాళి పిక్చర్స్’ అధినేత(నిర్మాత) ప్రణయ్ రెడ్డి వంగా. ‘మ్యాడ్’ ‘8 వసంతాలు’ ఫేమ్ ఆనంతిక హీరోయిన్. వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడు అయితే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి.

Romanchakam

Romanchakam Movie Review and Rating

అలా వీరి కాంబినేషన్లో రూపొందిన ‘రోమాంచకం'(Romanchakam) సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాకి తన వంతు ప్రమోషనల్ పుషింగ్ ఇచ్చాడు. అయితే సినిమా ప్రీమియర్స్ తోనే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  1.62 cr
సీడెడ్ 0.12 cr
ఆంధ్ర(టోటల్) 0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) 0.25 cr
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.65 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.36 cr(షేర్)

 ‘రోమాంచకం’ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వీకెండ్(4 రోజులు లాంగ్ వీకెండ్) ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.3.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.2.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కారణంగా ల్యాంగ్ వీకెండ్ ను చాలా బాగా క్యాష్ చేసుకుంది ఈ సినిమా. అయితే వీక్ డేస్లో కూడా అదే జోరు చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది.

త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Romanchakam
  • #Romanchakam collections

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

15 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

16 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version