Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RRR Movie: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అదిరిపోయే రికార్డు.. ఇంకా ఏమేం చేస్తుందో

RRR Movie: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అదిరిపోయే రికార్డు.. ఇంకా ఏమేం చేస్తుందో

  • June 24, 2022 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అదిరిపోయే రికార్డు.. ఇంకా ఏమేం చేస్తుందో

తారక్‌ – రాజమౌళి – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఈ సినిమా బాక్సీఫీసు దగ్గర ఎంత విజయం సాధించిందో అందరం చూశాం. సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది మన దేశం సినిమాల్లో బెస్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చాక మరిన్ని రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమా జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జీ5లో రీజనల్‌ లాంగ్వేజ్‌ వెర్షన్‌ ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌ ఉంది. అక్కడ ఈ వెర్షన్‌ అద్భుతంగా పెర్ఫామ్‌ చేస్తోందట.

దానికి తాజా ఉదాహరణ రికార్డు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు సాధించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించింది. మే 20 నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌ అందుబాటులోకి వచ్చింది. అందులో ఇప్పటివరకు 45 మిలియన్‌ అవర్స్‌ అంటే నాలుగున్నర కోట్ల గంటలు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను స్ట్రీమ్‌ చేశారట యూజర్లు. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు సృష్టించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

ఓటీటీలో అదరగొడుతున్న సినిమా రేటింగ్స్‌ వెబ్‌సైట్‌లోనూ దూసుకుపోతోంది. ప్రఖ్యాత రోటెన్‌ టమోటాస్‌లో ఈ ఏడాది టాప్ 50 సినిమాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ను దాటేసిందీ సినిమా. అలా సినిమా ప్రస్తుతం 48వ స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసి మంత్రముగ్ధులవుతున్న హాలీవుడ్‌ సెలబ్రిటీలు, సాంకేతిక నిపుణులు సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని, ప్రశంసల్ని అందిస్తున్నారు. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగేలా ఉంది.

చాలా రోజులైందిగా ఓ సారి కథ సంగతి కూడా చూసేయండి. 1920 కాలంలో బ్రిటిష్ ప్ర‌భుత్వంలో రామ‌రాజు (రామ్‌చ‌ర‌ణ్‌) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అధికారుల మెప్పు పొంది ప‌దోన్న‌తి పొందాలనేదే అతని ఆశ‌యం. మ‌ర‌ద‌లు సీత (అలియాభ‌ట్‌)కి ఇచ్చిన మాట నెర‌వేరాలంటే ఆ ల‌క్ష్యం సాధించాల్సిందే అని పట్టుబట్టి పని చేస్తుంటాడు. మ‌రోవైపు గవ‌ర్న‌ర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) కుటుంబంతోపాటు ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు, అక్క‌డ గోండు జాతికి చెందిన మ‌ల్లి అనే చిన్నారిని దిల్లీకి తీసుకెళ్లిపోతారు.

గోండు జాతికి కాప‌రిలాంటి భీమ్ (ఎన్టీఆర్‌) మ‌ల్లిని తీసుకు రావ‌డం కోసం దిల్లీ వస్తాడు. శ‌త్రుదుర్భేద్య‌మైన బ్రిటిష్ కోట‌ని భీమ్ దాటుకుని వెళ్ల‌గ‌లిగాడా? అక్క‌డే పోలీస్ అధికారిగా ప‌నిచేస్తున్న రామ‌రాజుకీ, భీమ్‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది? ఆ ఇద్ద‌రికీ భార‌త స్వాతంత్ర్య పోరాటంతో సంబంధ‌ం ఏంటి? అనేదే కథ.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version