Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RRR: జపాన్‌ వెళ్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎప్పుడంటే?

RRR: జపాన్‌ వెళ్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎప్పుడంటే?

  • July 22, 2022 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: జపాన్‌ వెళ్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఎప్పుడంటే?

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాకు విదేశాల్లోనూ మంచి రెస్పాన్స్‌ వస్తుందని, ఎందుకు టీమ్‌ అక్కడ విడుదల చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అంటూ మనం చాలాసార్లు అనుకున్నాం. ఓటీటీలోకి వచ్చాక ఇంకా ఆ హైప్‌ పెరిగింది. దీంతో ఇంటర్నేషన్‌ రిలీజ్‌ మాట ఎక్కువగా వినిపించింది. అయితే ఇన్నాళ్లకు సినిమా టీమ్‌కి ఇంటర్నేషన్‌ రిలీజ్‌ ఆలోచన వచ్చినట్లుంది. తొలుతగా సినిమాను ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్పెషల్‌ ఫ్యాన్స్‌ కోసం విడుదల చేస్తున్నారు. అదేనండి జపాన్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీసుకెళ్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలై చాలా రోజుల తర్వాత టీమ్‌ నుండి ఈ అప్‌డేట్‌ వచ్చింది. జపాన్‌లో ఈ సినిమాను అక్టోబరు 21న అక్కడి భాషలోనే విడుదల చేస్తున్నారట. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తెలుగు సినిమాలపై వారికెంత అభిమానం ఉందో ఇప్పటికే జపాన్‌ వాసులు చాటిచెప్పారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సూపర్ హిట్‌ పాటలకు జపాన్‌కు చెందిన హీరో మునిరు, సనాకీ కవర్‌ వీడియోలు చేసి వావ్‌ అనిపించారు. అయితే వాళ్లు అత్యధికంగా ఎన్టీఆర్‌ పాటలకే వీడియోలు చేస్తుంటారు.

ఇప్పటివరకు జపాన్‌లో రజనీకాంత్‌ ‘ముత్తు’, ‘రోబో’.. తారక్‌ ‘బాద్‌ షా’… రామ్‌ చరణ్‌ ‘మగధీర’.. ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘సాహో’ విడుదలై మెప్పించయి. బాలీవుడ్‌ నుండి ‘3 ఇడియట్స్‌’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్’ జపనీస్‌ డబ్‌ అయ్యి విడుదలయ్యాయి. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వెళ్తోంది. మరి అక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అక్కడ సినిమా బాగా ఆడితే.. ప్రపంచవ్యాప్త వసూళ్ల లెక్కల్లో భారీ మార్పులే వస్తాయి.

దాంతోపాటు చైనాలో కూడా విడుదల చేస్తే లెక్కల్లో చాలా చాలా పెద్ద మార్పు వస్తుంది అంటున్నారు. మరి చైనా లెక్క ఎప్పుడు చూస్తారో చూడాలి. ఇప్పటివరకు సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది. జపాన్‌, చైనాలో కూడా విడుదలై మంచి వసూళ్లు అందుకుంటే ఈ నెంబరు అమాంతం పెరిగిపోతుంది అని చెప్పొచ్చు. ఇండియాలో టాప్‌ 1కి చేరే అవకాశం కూడా ఉంది అంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

4 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

51 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version