Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » RRR Collections: సోమవారం కూడా బాక్సాఫీస్ రాంపేజ్..!

RRR Collections: సోమవారం కూడా బాక్సాఫీస్ రాంపేజ్..!

  • March 29, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Collections: సోమవారం కూడా బాక్సాఫీస్ రాంపేజ్..!

4ఏళ్లుగా ప్రేక్షకులు ఎన్నో అసలు పెట్టుకుని ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న రిలీజ్ అయ్యింది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాని చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల ‘బాహుబలి2’ ని మించి నమోదయ్యాయి.

Click Here To Watch NOW

రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది ‘ఆర్.ఆర్.ఆర్’.3వ రోజున కూడా రెండో రోజు మించి కలెక్ట్ చేసింది.సోమవారం రోజున కూడా ఈ మూవీ మినిమం డ్రాప్స్ తోనే మంచి కలెక్షన్లను నమోదు చేసింది.

ఒకసారి వాటిని గమనిస్తే :

నైజాం 61.50 cr
సీడెడ్ 31.70 cr
ఉత్తరాంధ్ర 17.62 cr
ఈస్ట్ 09.62 cr
వెస్ట్ 08.57 cr
గుంటూరు 12.43 cr
కృష్ణా 09.16 cr
నెల్లూరు 05.38 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 155.98 cr
తమిళ్ నాడు 18.77 cr
కేరళ 05.28 cr
కర్ణాటక 22.17 cr
నార్త్ ఇండియా (హిందీ) 45.42 cr
ఓవర్సీస్ 63.15 cr
రెస్ట్ 04.91 cr
టోటల్ వరల్డ్ వైడ్ 315.58 cr

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి వీకెండ్ ఈ చిత్రం రూ.315.68 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.560 కోట్లను కొల్లగొట్టింది.మొదటి రోజు హిందీలో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండో రోజు నుండీ పుంజుకుంది.

మూడో రోజున కూడా ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.సోమవారం నాడు కూడా ఏమాత్రం తగ్గలేదు.అక్కడ లాంగ్ రన్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి.. అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి బుకింగ్స్ బట్టి వీక్ డేస్ లో కూడా ఈ మూవీ స్టడీగా రాణించాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

4 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

11 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

17 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

20 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

20 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

20 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version