Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » RRR: రూ.1100 కోట్లు.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఖాతాలో మరో రికార్డ్..!

RRR: రూ.1100 కోట్లు.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఖాతాలో మరో రికార్డ్..!

  • April 22, 2022 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: రూ.1100 కోట్లు.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఖాతాలో మరో రికార్డ్..!

మార్చి 25న విడుదల అయిన రాజమౌళి- ఎన్టీఆర్- చరణ్ ల ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ రూ.1100 కోట్ల కలెక్షన్‌ల మైలురాయిని చేరుకుంది. ఈరోజు కలెక్షన్లతో ఆ ఫీట్ ను సాధించినట్టు స్పష్టమవుతుంది. డివివి దానయ్య నిర్మాణంలో రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన మూవీ ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఎక్కువ థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. మొదటి రోజు కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాజమౌళి అలాగే హీరోల క్రేజ్ కారణంగా భారీ వసూళ్లను సాధిస్తూ అనేక రికార్డులను కొల్లగొట్టింది.

Click Here To Watch NOW

ఒక్క నైజాంలోనే 110 కోట్ల కలెక్షన్‌లను రాబట్టిన తొలి మూవీగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అలాగే తెలుగు వెర్షన్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కూడా రూ.100 కోట్ల షేర్ ను వసూల్ చేసి చరిత్రను తిరగరాసింది ‘ఆర్.ఆర్.ఆర్’. హిందీలో కూడా రూ.260 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. త్వరలో చైనా వంటి దేశాల్లో కూడా ఈ మూవీ విడుదల కాబోతుంది. అలాగే జపాన్ లో కూడా ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

జపాన్ లో రాజమౌళి మరియు ఎన్టీఆర్ ల సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. దాంతో అక్కడ కూడా ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే అక్కడ ఎప్పుడు విడుదల చేసేది ఇంకా దర్శక నిర్మాతలు ప్రకటించలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరూ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

5 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

11 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

14 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

23 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

24 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

1 hour ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

2 hours ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version