Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Tickets: ‘ఆర్ఆర్ఆర్’ బెనిఫిట్ షో.. టికెట్ ఎంతంటే?

RRR Tickets: ‘ఆర్ఆర్ఆర్’ బెనిఫిట్ షో.. టికెట్ ఎంతంటే?

  • March 20, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Tickets: ‘ఆర్ఆర్ఆర్’ బెనిఫిట్ షో.. టికెట్ ఎంతంటే?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లో ఉన్న వారు, ప్రజలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసమే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్లే ఎక్కువ షోలు పడనున్నాయి.

Click Here To Watch NEW Trailer

ఏపీలో ఐదు ఆటలకు అనుమతి ఇచ్చారు కానీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదు. కానీ తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినట్లు కనిపిస్తోంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం హైదరాబాద్ లో దాదాపు పదిహేను చోట్ల బెనిఫిట్ షోలను ప్లాన్ చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటలకు ఈ షో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ బెనిఫిట్ షోలను అభిమానుల దృష్టిలో పెట్టుకొని ప్రదర్శిస్తున్నారు. ఈ షో టికెట్స్ ను సొంతం చేసుకోవడానికి అభిమానులు పోటీపడుతున్నారు. బయటకు వచ్చిన వార్తల ప్రకారం.. ఒక్కో టికెట్ రేటు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుందట. ఓ బెనిఫిట్ షోకు ఈ రేంజ్ లో ధరలను పెట్టి టికెట్స్ ను అమ్మడం.. వాటి కోసం ఫ్యాన్స్ పోటీ పడడం చూస్తుంటే సినిమా క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

ఓవర్సీస్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రీమియర్ షోకు ఇప్పటికే రెండు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నెంబర్ మూడు మిలియన్స్ కు టచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగన్, శ్రియా శరన్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

2 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

16 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

17 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

18 hours ago

latest news

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

11 mins ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

4 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

6 hours ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version