Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై మరో ఆసక్తికర వార్త..!

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై మరో ఆసక్తికర వార్త..!

  • October 3, 2020 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై మరో ఆసక్తికర వార్త..!

టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలైంది. అనేక మంది హీరోలు ఇప్పటికే షూటింగ్స్ సెట్స్ లో సందడి చేస్తున్నారు. యంగ్ హీరోలు నితిన్ రంగ్ దే మూవీ షూటింగ్ లో పాల్గొంటుండగా, శర్వానంద్ ఓ బైలింగ్వల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ కోసం యూరప్ బయలుదేరారని వార్తలు వస్తున్నాయి. చిన్నా చితక సినిమాలు కూడా కరోనా భయాన్ని పక్కన పెట్టి, భద్రతా నియమాలు మధ్య షూటింగ్స్ మొదలుపెట్టాయి.

ఐతే టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంది మాత్రం రాజమౌళి ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెడతారని. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అప్డేట్ చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఐతే చిత్ర యూనిట్ కానీ, దర్శకుడు రాజమౌళి కానీ దీనిపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలుకానున్నట్లు టాలీవుడ్ ఓ వార్త బయటికి వచ్చింది.

RRR movie team started shooting1

అంటే మరో రెండు మూడు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఖచ్చితంగా ప్రారంభం కానుందట. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఆర్ఆర్ఆర్ అభిమానులలో విపరీతమైన ఆసక్తి రేపుతోంది. రాజమౌళి కనీసం 2021 సమ్మర్ కైనా ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్లోకి తీసుకువస్తే చూడాలనే ఆశతో అందరూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే షూటింగ్ మొదలైతే ఆయన ఫస్ట్ లుక్ వీడియో వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

7 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

9 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

14 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

15 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version