Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » RRR Ticket Prices: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ఎంతంటే?

RRR Ticket Prices: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ఎంతంటే?

  • December 31, 2021 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Ticket Prices: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ఎంతంటే?

మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నిలిచిన సంగతి తెలిసిందే. మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ రేట్లకు ఏపీ నుంచి కూడా అనుకూల ప్రకటన వెలువడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అనుకూల ప్రకటన రాని పక్షంలో ఏపీ బయ్యర్లకు మాత్రం భారీ మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలంగాణ సర్కార్ జీవో నంబర్ 120ను ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమని తెలిపింది.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చిన్న సినిమాలకు మాత్రం తక్కువ ధరలకే టికెట్లను అమ్మాలని సూచనలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు గరిష్ట ధరలను మూడు వారాల పాటు అమ్మి ఆ తర్వాత రేట్లు తగ్గించాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఏషియల్ సునీల్ మాట్లాడుతూ టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఓటీటీకే ఓటు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారని అన్నారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని ఏషియన్ సునీల్ చెప్పుకొచ్చారు.

మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని కష్టాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగిన విషయమని ఏషియన్ సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఛాన్స్ ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలిసిందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్ ధరలను పెంచిన వాళ్లు రేపటినుంచి తగ్గిస్తారని ఏషియన్ సునీల్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 295 రూపాయలుగా ఉంటుందని సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర 175 రూపాయలుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

థియేటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇప్పటికే సూచనలు చేశామని ఏషియన్ సునీల్ అన్నారు. నిబంధనలు పాటించని థియేటర్లను సీల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఏషియన్ సునీల్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

13 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

13 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

14 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version