RRR Working Stills: ఆర్.ఆర్.ఆర్ మూవీ వర్కింగ్ స్టిల్స్ ను చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బాహుబలి(సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటించిన మల్టీస్టారర్ కావడంతో, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండీ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే 4 ఏళ్ళుగా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు ప్రేక్షకులు. కరోనా కారణంగా మరింత ఆలస్యం అయినా వారు సహనంతో ఎదురుచూస్తూనే వచ్చారు. మొత్తానికి మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది.

సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే తెర పై రాజమౌళి చేసిన మ్యాజిక్ ను అందరూ చూశారు. మరి తెర వెనుక దృశ్యాలను కూడా ఓ లుక్కేద్దామా.. అదేనండి షూటింగ్ స్పాట్ లో ఆర్.ఆర్.ఆర్ టీమ్ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus