Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rukshaar Dhillon: విశ్వక్ సేన్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియోలు..!

Rukshaar Dhillon: విశ్వక్ సేన్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియోలు..!

  • December 17, 2022 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rukshaar Dhillon: విశ్వక్ సేన్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియోలు..!

రుక్సర్ థిల్లాన్.. లండన్‌లో పుట్టి, గోవాలో పెరిగి.. బెంగుళూరులో సెటిలైంది.. కన్నడలో రాజ్ కుమార్ మనవడు వినయ్ రాజ్ కుమార్ ‘రన్ ఆంటోని’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.. తెలుగులో ‘ఆకతాయి’ తో ఇంట్రడ్యూస్ అయింది.. కానీ నాని పక్కన చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ గుర్తింపు తీసుకొచ్చింది.. తర్వాత అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ లోనూ ఆఫర్ వచ్చింది.. ‘భాంగ్రా పా లే’ సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంటర్ అయింది.. ఇటీవల విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తో మంచి పేరు తెచ్చుకుంది..

అయినా కానీ తెలుగులో అవకాశాల్లేవు.. ప్రస్తుతం బెంగాళీతో పాటు మరో బైలింగ్వల్ మూవీ చేస్తున్నట్టు సమాచారం.. రుక్సర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్లతో సందడి చేస్తుంటుంది.. ట్రెడిషనల్ వేర్‌లో సాంప్రదాయంగా కనిపిస్తూనే.. మోడర్న్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తుంది.. బాత్ టబ్‌లో పిక్స్ తీసుకుని కుర్రాళ్లను కవ్విస్తుంటుంది కూడా.. తనకి సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.. రుక్సర్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rukshar Dhillon
  • #Actress Rukshar Dhillon
  • #Rukshaar Dhillon
  • #Rukshar
  • #Rukshar Dhillon

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

4 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

40 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version