Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ ఇక ఆదివారం సంతకం పెట్టక్కర్లేదు.. న్యాయస్థానం కీలక తీర్పు!

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇక ఆదివారం సంతకం పెట్టక్కర్లేదు.. న్యాయస్థానం కీలక తీర్పు!

  • January 12, 2025 / 08:48 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇక ఆదివారం సంతకం పెట్టక్కర్లేదు.. న్యాయస్థానం కీలక తీర్పు!

సంధ్య థియేటర్‌ ఘటన కేసులో కోర్టులు చుట్టూ తిరుగుతున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్‌కు కోర్టులో మరో ఊరట లభించింది. తనకు వీక్లీ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కిన అల్లు అర్జున్‌కు అక్కడ ఊరట లభించింది. ప్రతి ఆదివారం అల్లు అర్జున్‌ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలనే నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించింది.

Allu Arjun

‘పుష్ప: ది రూల్‌’ సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌ వచ్చినప్పుడు తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అవ్వడం, కేసు విచారణ జరగడం, అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం, మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం, ఆ తర్వాత పూర్తి స్థాయి బెయిల్‌ ఇవ్వడం జరిగిపోయాయి.

Deputy CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ' గేమ్ ఛేంజర్'
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 4 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!

అయితే భద్రతా కారణాల దృష్ట్యా తనకు వీక్లీ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టును కోరారు. దీని మీద విచారణ జరిపిన న్యాయస్థానం ఇకపై వారానికొకసారి పోలీసు స్టేషన్‌కి వచ్చి సంతకం పెట్టక్కర్లేదు అని తీర్పు ఇచ్చారు. దీంతో ఇకపై ప్రతి ఆదివారం బన్నీ పోలీస్‌ స్టేషన్‌కి రానక్కర్లేదు. అలాగే ‘పుష్ప: ది రూల్‌’ రిలీజ్‌ అయ్యాక విదేశాలకు వెళ్లే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. అందుకే ఇప్పుడు పర్మిషన్‌ తీసుకొని విదేశాలకు వెళ్తున్నారట.

Allu Arjun warns fake accounts misusing his name1

ఇక అల్లు అర్జున్‌ సినిమాల సంగతి చూస్తే.. లైనప్‌లో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా ప్లాన్‌ చేశాడు. అదెప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. ఆ సినిమా అయ్యాక సందీప్‌ రెడ్డి వంగా సినిమా ఉంటుంది అంటున్నారు. అది లేకపోతే అట్లీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

వెంకీ ఆసనం చూశారు.. ఇప్పుడు సూత్రాలు చెప్పాడు.. పాటిస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version