Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh: వెంకీ ఆసనం చూశారు.. ఇప్పుడు సూత్రాలు చెప్పాడు.. పాటిస్తారా?

Venkatesh: వెంకీ ఆసనం చూశారు.. ఇప్పుడు సూత్రాలు చెప్పాడు.. పాటిస్తారా?

  • January 12, 2025 / 08:42 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకీ ఆసనం చూశారు.. ఇప్పుడు సూత్రాలు చెప్పాడు.. పాటిస్తారా?

వెంకీ ఆసన్‌ అని ఒకటి ఉంటుంది మీకు గుర్తుందా? ‘ఎఫ్‌ 2’ సినిమాలో ఆయన ఆ ఆసనం వేసి తన టెన్షన్‌ను తగ్గించుకుంటాడు. ఆ సినిమా వచ్చిన రోజుల్లో ఆ ఆసనం బాగా పాపులర్‌ కూడా. ఆ ఒక్క సీన్‌ను రీక్రియేట్‌ చేస్తూనే సినిమాను ప్రమోట్‌ చేశారు ఆ రోజుల్లో. ఆ ఆసనం వల్ల టెన్షన్ నిజంగా తగ్గుద్దో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు చెప్పిన నాలుగు విషయాల వల్ల అయితే కచ్చితంగా తగ్గుతుంది అని చెబుతున్నారు వెంకటేశ్‌.

Venkatesh

జనాలు ఎక్కువగా ఆందోళనకు గురికావడానికి కారణం వచ్చిన ఫలితాన్ని అంగీకరించలేకపోవడమే అని వెంకటేశ్‌ చెప్పారు. రానా దగ్గుబాటి షో అనే ఓటీటీ టాక్‌షో లేటెస్ట్‌ ఎపిసోడ్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టీమ్‌ వచ్చింది. ఈ సందర్భంగా తాను ఆచరిస్తున్న నాలుగు జీవిత సూత్రాలను వెంకటేశ్‌ చెప్పాడు. వాటిని పాటిస్తే జీవితంలో టెన్షన్‌ అనేది ఇబ్బంది పెట్టదు అని క్లారిటీ ఇచ్చాడు.

Sankranthiki Vasthunnam Movie Trailer Review (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ' గేమ్ ఛేంజర్'
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 4 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!

తాను జీవితంలో నాలుగు విషయాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పారు వెంకటేశ్. కష్టపడటం, నివేదించటం, బయటకు వచ్చేయడం, అంగీకరించడమే ఆ నాలుగు విషయాలని చెప్పారు వెంకీ. మనం ఏ పని చేసినా కచ్చితంగా కష్టపడాలి. పని అయిన తర్వాత దాని ఫలితాన్ని ప్రపంచానికే వదిలేయాలి. అలాగే బయటపడటం, ఫలితాన్ని అంగీకరించడం కూడా పాటించాలి అని చెప్పారాయన.

Venkatesh 4 tips for tension free life

ధ్యానం, గురువులు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్ల తనకు ఈ ఆలోచన విధానం వచ్చిందని చెప్పారు వెంకీ. వివరంగా చెప్పొచ్చు కదా అంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కష్టపడి చేశానని, ఇప్పుడు దానినుంచి బయటకు వచ్చేశానని, ఫలితం ఏది వచ్చినా తీసుకుంటానని చెప్పారు. మరి వెంకీ చెప్పినట్లు తన కష్టాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో తెలియాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే.

Venkatesh Sankranthiki Vasthunnam Movie Special Video Goes Viral (1)

వెంకటేశ్‌, ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాను అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌, ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మధ్య సాగే త్రికోణం కామెడీ కుటుంబ కథ.

సంక్రాంతికి సినిమా కాదు.. సినిమాలోనే సంక్రాంతి అట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chowdhury
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version