Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi, Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ లేదా?

Anil Ravipudi, Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ లేదా?

  • April 24, 2023 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Balakrishna: బాలయ్య అనిల్ రావిపూడి సినిమాలో ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ లేదా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే అనిల్ రావిపూడి రెండో సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఏదో ఒక కీలక పాత్రలో కనిపించారనే సంగతి తెలిసిందే. ఆ పాత్రలు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

అయితే బాలయ్య (Balakrishna) అనిల్ కాంబో మూవీలో మాత్రం రాజేంద్ర ప్రసాద్ నటించరని తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం అనిల్ రావిపూడి రాజేంద్ర ప్రసాద్ పేరును పరిశీలించగా బాలయ్య మాత్రం రాజేంద్ర ప్రసాద్ కు బదులుగా మరో సీనియర్ నటుడిని తీసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్యకు, రాజేంద్ర ప్రసాద్ కు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? లేక ఎవరైనా ఈ వార్తను క్రియేట్ చేశారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బాలయ్య అనిల్ కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అటు యాక్షన్ అభిమానులను, ఇటు ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.

బాలయ్య అనిల్ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలయ్య కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #NBK108
  • #Sree Leela

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

7 mins ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

14 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

15 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

15 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

16 hours ago

latest news

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

2 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

4 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version