Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan, Allu Arjun: చరణ్, అల్లు అర్జున్ కాంబోలో మరో మూవీ దిశగా అడుగులు.. కానీ?

Ram Charan, Allu Arjun: చరణ్, అల్లు అర్జున్ కాంబోలో మరో మూవీ దిశగా అడుగులు.. కానీ?

  • August 7, 2024 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Allu Arjun: చరణ్, అల్లు అర్జున్ కాంబోలో మరో మూవీ దిశగా అడుగులు.. కానీ?

మెగా హీరోలు రామ్ చరణ్ (Ram Charan) , అల్లు అర్జున్ (Allu Arjun) లకు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరన్ద్, బన్నీ కలిసి గతంలో ఎవడు అనే సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే చరణ్, బన్నీ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Ram Charan, Allu Arjun:

చరణ్, అల్లు అర్జున్ కాంబో మూవీ గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రకటన రానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే చరణ్, బన్నీ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం సులువైన విషయం కాదని అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
  • 2 మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది స్పెషల్ అంటున్న నిహారిక.. ఏమైందంటే?
  • 3 'బిగ్ బాస్ 8' నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

చరణ్ బన్నీ కాంబినేషన్ కు సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. మరోవైపు డిసెంబర్ నెలలో గేమ్ ఛేంజర్, పుష్ప ది రూల్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

పుష్ప ది రూల్ (Pushpa 2) పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుండగా గేమ్ ఛేంజర్ (Game changer) సినిమా శంకర్ (Shankar) డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా 700 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప ది రూల్, గేమ్ ఛేంజర్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

 ‘బిగ్ బాస్ 8’ నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Game Changer
  • #Pushpa 2
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version