Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ బహుమతులు!

విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ బహుమతులు!

  • August 7, 2018 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ బహుమతులు!

ఒక్కోసారి విజయం అందుకోవడం కంటే ఆ విజయాన్ని నలుగురితో పంచుకొన్నప్పుడే విజయానందాన్ని ఆస్వాదించగలుగుతాం. “ఆర్ ఎక్స్ 100” టీం ఇప్పుడు ఆ పనిలోనే ఉంది. రెండున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్ల రూపాయలు వసూలు చేసి అఖండ విజయం సొంతం చేసుకోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని తాము మాత్రమే కాక టీం మొత్తం ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే.. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ “ఐఫోన్ 7″ను గిఫ్ట్ గా ఇచ్చారు. పేమెంట్ లు పూర్తిగా ఇవ్వడమే గగనమైపోతున్న తరుణంలో.. సక్సెస్ లో భాగమైన తామందరి పేర్లు, ఫోటోలతో సహా ఫ్లెక్సీలు వేయించిన దర్శకనిర్మాతలు.. ఇప్పుడు ఇలా అనుకోని విధంగా అందరికీ ఐఫోన్ లు గిఫ్ట్ ఇవ్వడంతో పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు.

చాలా చిన్న సినిమాగా విడుదలైన “ఆర్ ఎక్స్ 100” సృష్టించిన సంచలనాలు తక్కువేమీ కావు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుట్ కి ఆఫర్లు వెల్లువెత్తుతుండగా.. హీరో కార్తికేయ ఆల్రెడీ హీరోగా ఒక సినిమా సైన్ చేశాడు. ఇక డైరెక్టర్ అజయ్ భూపతికి ఇప్పటికే రెండుమూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇచ్చిన విషయం తెలిసిందే. చూస్తుంటే.. అప్పట్లో “ఈరోజుల్లో” ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు ఆర్.ఎక్స్ 100 కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయనుందని అర్ధమవుతుంది.rx-100-movie-team-celebrating-the-success1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Payal Rajput
  • #RX 100 Movie
  • #RX 100 Movie Actress Payal Rajput
  • #RX 100 Movie Collections

Also Read

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

related news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

trending news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

32 mins ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

2 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

3 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

4 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

5 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

7 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version