Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వర్మ ప్రకటనతో తెలిసిన అజయ్ బాలీవుడ్ ఎంట్రీ!

వర్మ ప్రకటనతో తెలిసిన అజయ్ బాలీవుడ్ ఎంట్రీ!

  • July 28, 2018 / 05:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్మ ప్రకటనతో తెలిసిన అజయ్ బాలీవుడ్ ఎంట్రీ!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన అజయ్ భూపతి తెరకెక్కించిన తొలి సినిమా “ఆర్‌ఎక్స్ 100”  సంచలన విజయం సాధించింది. గురువు మాదిరిగానే తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు యువతకు బాగా కనెక్ట్ అయింది.  అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12 న రిలీజ్ అయి నాలుగురోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ సాధించి ఔరానిపించింది. అంతేకాదు పదకొండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల షేర్ రాబట్టి అదరగొట్టింది. అందుకే ఈ మూవీపై బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కన్నుపడింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆ విషయాన్ని వర్మ ఇండైరెక్ట్ గా చెప్పారు.

తెలుగు వెర్షన్ ని డైరక్ట్ చేసిన అజయ్ భూపతి హిందీ వెర్షన్ ని డైరక్ట్ చేయనున్నట్టు చెప్పకనే చెప్పారు. “అనంతపురం నుంచి ముంబైకి అజయ్ జర్నీ” అంటూ వర్మ ప్రకటించడంతో ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాకు బాలీవుడ్ రీమేక్ ఖరారు అయినట్లు స్పష్టమయింది.  దీనిని వర్మ సొంత బ్యానర్లో నిర్మిస్తారని సమాచారం. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు రావాలంటే మరికొంతకాలం పడుతుంది. తెలుగులో మాదిరిగానే హిందీలోనూ ఈ మూవీ హిట్ అయితే అజయ్ భూపతి కూడా గురువు గారి మాదిరిగానే బాలీవుడ్ కే పరిమితమవ్వచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Karthikeya
  • #Payal Rajput
  • #RX 100
  • #RX 100 Movie

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

19 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

20 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

21 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

21 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

22 hours ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

8 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

9 hours ago
Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version