Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » లెజెండరీ సింగర్ కొడుకు మృతి

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

  • January 22, 2026 / 12:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లెజెండరీ సింగర్ కొడుకు మృతి

2026 ఆరంభం నుండే సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్లోనే కాకుండా మిగతా భాషల్లోని సినీ ప్రముఖులు కూడా మృత్యువాత పడటం అనేది అందరినీ కలవరపరుస్తోంది. వయోభారంతో కొందరు, అనారోగ్యం పాలై మరికొందరు, రోడ్డు ప్రమాదాలకు గురై ఇంకొందరు.. ఇలా మరణాల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు లేదా వారి బంధుమిత్రులు కూడా మరణిస్తుండటం హాట్ టాపిక్ అవుతుంది.

Murali Krishna

ఇటీవల అల్లరి నరేష్ తాతయ్యగారు అయినటువంటి వెంకట్రావ్ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే… లెజెండరీ సింగర్ అయినటువంటి ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(Murali Krishna) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్ళు.మరో స్టార్ సింగర్ అయినటువంటి చిత్ర ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మురళీ మరణ వార్త వినగానే షాక్‌కు గురైనట్టు తన ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు చిత్ర. దీంతో ఆమె ఫాలోవర్స్ అంతా రిప్(RIP) అంటూ కామెంట్లు చేస్తున్నారు.మురళీ కృష్ణ భరతనాట్యంలో ప్రావీణ్యం పొందారన్న విషయం ఇప్పటి యువతకి తెలిసుండకపోవచ్చు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించారు. కానీ నటుడిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. ఇక మురళీ కృష్ణకి భార్య… ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

టాలీవుడ్ నుండి కూడా కొంతమంది సినీ ప్రముఖులు మురళీ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని.. అతని ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సంతాపం తెలుపుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ది రాజాసాబ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitra
  • #movie news
  • #Murali Krishna
  • #S. Janaki
  • #Tollywood

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

related news

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

9 mins ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

59 mins ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

3 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

4 hours ago

latest news

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

9 mins ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

4 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version