Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందరూ అలా అనుకుంటారు.. కానీ అది నిజం కాదు..!

అందరూ అలా అనుకుంటారు.. కానీ అది నిజం కాదు..!

  • April 18, 2019 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరూ అలా అనుకుంటారు.. కానీ అది నిజం కాదు..!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయి తేజ్. మొదట ఈ హీరో దూకుడు చూస్తే.. ఆ ఫ్యామిలీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న చరణ్, బన్నీ లకు చెక్ పెట్టడం ఖాయమనుకున్నారు ప్రేక్షకులు. చూడటానికి అచ్చు గుద్దినట్టు చిరంజీవి లానే ఉండటం.. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ కూడా అనుసరించడం తేజు కి ప్లస్ పాయింట్స్ అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొట్టిన హిట్లకి… డబుల్ ఫ్లాపులు అందుకున్నాడు తేజు. మార్కెట్ చాలా వరకూ డౌన్ అయిపోయి రేసులో వెనుకపడ్డాడు. తాజాగా వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంతో కాస్త కోలుకున్నాడు. అసలు ఇలా ఎందుకు వెనుకపడిపోయాడనే ప్రశ్నని సాయి తేజ్ నే అడిగితే ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పాడు.

  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ మాట్లాడుతూ… ” సరైన కథలను ఎంచుకోకపోవడం మొదటి కారణంగా భావిస్తాను. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనుకున్న కంటెంట్ ఒక్కోసారి వాళ్ళకి రీచ్ కాదు. ఫలితంగా సినిమా సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంటుంది. ఇక సరైన సమయంలో విడుదల కాకపోయినా అదే ఫలితం ఉంటుంది. సినిమా పరాజయంపాలు కావడానికి ఇది రెండవ కారణమని నా అభిప్రాయం. ఇక నా చుట్టూవున్న కొంతమంది ఒత్తిడి చేయడం వలన, నేను కథలను సరిగ్గా పట్టించుకోకుండా ఒప్పేసుకుంటానని వార్తలు విన్నాను. అందులో ఎంతమాత్రం నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు తేజు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega hero saidharam Tej
  • #saidharam Tej
  • #saidharam Tej About His Mistakes
  • #saidharam Tej Interview
  • #saidharam Tej Latest Interview

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

trending news

14 mins ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

23 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

24 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

44 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

3 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

5 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

6 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

12 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version