Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » రవితేజ సినిమాలో ధరమ్ తేజ స్పెషల్ ఎంట్రీ!

రవితేజ సినిమాలో ధరమ్ తేజ స్పెషల్ ఎంట్రీ!

  • September 18, 2017 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ సినిమాలో ధరమ్ తేజ స్పెషల్ ఎంట్రీ!

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ సన్నిహితుడైన ఏకైక కథానాయకుడు ఎవర్రా అంటే అందరూ మరో ఆలోచన లేకుండా టక్కున చెప్పే సమాధానం “సాయిధరమ్ తేజ్”. ఈగోలతో పనిలేకుండా అందరితోనూ సన్నిహితంగా మెలిగే సాయిధరమ్ తేజ్ అంటే అందరికీ ఇష్టమే. అందుకే ఎవరొచ్చి సహాయం అడిగినా కాదనడు.

ఆ హెల్పింగ్ నేచర్ తోనే పైసా తీసుకోకుండా కృష్ణవంశీ కోసం “నక్షత్రం” సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించాడు. ఇప్పుడు మళ్ళీ తనకు “సుప్రీమ్”తో సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కోసం ఆయన తీస్తున్న “రాజా ది గ్రేట్” సినిమాలోనూ ఓ అతిధి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రాశీఖన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించిన విషయం తెలిసిందే.. అదే పాటలో సాయిధరమ్ తేజ్ కూడా మెరవనున్నాడట. మరి సాయిధరమ్ తేజ్ స్పెషల్ ఎంట్రీ “రాజా ది గ్రేట్” సినిమాకి ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mehreen
  • #Ravi Teja in Raja The Great
  • #Sai Dharam Tej

Also Read

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

2 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

6 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

22 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

23 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

24 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

54 mins ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

1 day ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version