Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Dhraram Tej: పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరంతేజ్!

Sai Dhraram Tej: పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరంతేజ్!

  • July 29, 2023 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dhraram Tej: పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరంతేజ్!

మెగా హీరోలు సాయి ధరంతేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నటుడు సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ తో తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేస్తూ (Sai Dhraram Tej) సాయి ధరంతేజ్ అప్పటికి ఇప్పటికీ అంటూ క్యాప్షన్ పెట్టారు. అదేవిధంగా ఈ ఫోటోని ఉద్దేశిస్తూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలనిపిస్తుంది. నా గురువు, మామయ్య నా స్ఫూర్తి. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని అవకాశం నాకు లభించింది. ఇప్పటికీ నేను ఆయన వేలు పట్టుకొని నడిచే ఒక చిన్న పిల్లాడినే.

నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప పెద్ద సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సముద్రకనితో పాటు ఇతర చిత్ర బృందానికి కూడా ఈయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తన ముగ్గురు మామయ్యలు అలాగే వారి అభిమానులు ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం సాయి తేజ్ ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే ఈయన ఒక ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించాలని భావించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #pawan
  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

40 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

15 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version