Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన సాయిమాధవ్!

RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన సాయిమాధవ్!

  • July 13, 2021 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ చెప్పేసిన సాయిమాధవ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పే నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు పెరగగా ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం. తాజాగా సాయిమాధవ్ బుర్రా రాజమౌళి తన పనిని తేలిక చేశారని కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చెప్పే దేశభక్తి సంభాషణలు వింటే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయని వెల్లడించారు.

సినిమా రిలీజైన తర్వాత తారక్ ఎక్కువ సమయం కనిపించారా..? చరణ్ పాత్ర పరిధి ఎక్కువగా ఉందా..? అనే ఆలోచన ప్రేక్షకుల మదిలో మెదలదని రాజమౌళి స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశారని సాయిమాధవ్ పేర్కొన్నారు. అక్టోబర్ నెల 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యమైనా రిలీజ్ డేట్ మారే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పెండింగ్ పనులను రాజమౌళి వేగంగా పూర్తి చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ కానుండగా మేకింగ్ వీడియోతో యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ తో వేగం పెంచుతున్న రాజమౌళి త్వరలో ఫోటో ట్రీట్ తో పాటు ఆర్ఆర్ఆర్ వీడియోలను కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. బాహుబలి సిరీస్ సినిమాలకు కూడా సాయిమాధవ్ బుర్రా పని చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు సాయిమాధవ్ పని చేయలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #RRR movie
  • #Sai Madhav Burra
  • #SS Rajamouli

Also Read

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

2 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

2 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

3 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

4 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

2 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

3 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

4 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version