Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ధనుష్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న పూజా కన్నన్..!

ధనుష్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న పూజా కన్నన్..!

  • March 1, 2019 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న పూజా కన్నన్..!

ప్రస్తుతం తెలుగు,తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తుంది సాయిపల్లవి. తన నటనతోనూ ..డ్యాన్స్ తోనూ అన్ని భాషల ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘ఎన్.జి.కె’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతుంది సాయిపల్లవి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి చెల్లి కూడా హీరోయిన్ గా పరిచయమవుతుంది.

  • ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • “మిఠాయి”  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది. ఇటవల హీరో ధనుష్ .. పూజా కన్నన్ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.దీంతో పూజా కన్నన్ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని, ధనుష్ కి జోడీగా తొలి సినిమా చేస్తోందని వార్తాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ధనుశ్ .. పూజా కన్నన్ సరదాగా ఆ ఫొటో దిగారని తెలుస్తుంది. ప్రస్తుతం పూజా కన్నన్ మెడిసిన్ చదువుతోంది. చదువు పైనే తన పూర్తి దృష్టి ఉందని, నటనవైపుకు వచ్చే ఉద్దేశం తనకి లేదని స్పష్టమవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #dhanush latest news
  • #Dhanush New Movie
  • #Dhanush next movie
  • #Pooja khannan

Also Read

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

4 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

9 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

13 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 days ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version