Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

  • November 19, 2025 / 01:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

సినిమా పరిశ్రమ ఎక్కువగా కామినేషన్‌ల మీద రన్‌ అవుతుంది. ఈ మాట చెప్పినప్పుడు చాలామంది ఒప్పుకోరు. అలాంటి సమయంలోనే ఓ కాంబినేషన్‌ అనౌన్స్‌ అయి, దానికి మంచి హైప్‌ వస్తుంది. అప్పుడు ఆటోమేటిగ్గా అంగీకరిస్తారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇలాంటి ఓ కాంబినేషన్‌ సెట్‌ అయ్యి.. సినిమా పరిశ్రమ కాంబినేషన్ల మీద ఎంతగా ఆధారపడుతుందో చెప్పకనే చెప్పింది. అయితే ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఇంకా అవ్వలేదు.

Sai Pallavi

కోలీవుడ్‌లో ఓ హిట్‌ హీరో – డైరెక్టర్‌ కాంబో రెడీ అవుతోంది. దానికి హిట్‌ కాంబినేషన్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారు అని చెబుతన్నారు. ఆ డైరక్టర్‌ రాజ్‌కుమార్‌ పెరియసామి కాగా.. ఆ హీరో ధనుష్‌. ఆయన 55వ సినిమా కోసమే ఇద్దరూ కలుస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్‌ ఇద్దరికీ హిట్‌ కాంబినేషన్‌ అయిన సాయి పల్లవిని అనుకుంటున్నారట. దాదాపు చర్చలు పూర్తయ్యాయని త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

saipallavi in dhanush next

సాయిపల్లవి – ధనుష్‌ది వెండితెరపై విజయవంతమైన జోడి. వీరి నుండి వచ్చిన ‘మారి 2’ సినిమా, అందులోని ‘రౌడీ బేబీ..’ పాట ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయో మీకు తెలిసిందే. మరోవైపు ‘అమరన్‌’ సినిమాతో దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి – సాయిపల్లవి హిట్‌ కాంబోగా నిలిచారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిస్తే థియేటర్‌ దద్దరిల్లడం ఖాయమని చెబుతున్నారు. మరి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పల్లవి ఓకే చెబుతుందా అనేది చూడాలి.

saipallavi in dhanush next

సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాల్లో నటిస్తోంది. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా భారీ ప్రాజెక్ట్‌లో సీతగా సాయిపల్లవి కనిపించనుంది. తొలి పార్ట్‌ షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. రెండో పార్టు పనులు త్వరలో స్టార్ట్‌ చేస్తారట. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతోపాటు ‘మేరే రహో’ అనే మరో సినిమా కూడా సాయిపల్లవి చేసింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజమౌళిని వెనకేసుకొచ్చిన హైపర్‌ ఆది.. మరోవైపు కొనసాగుతున్న కేసులు.. కోపాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #Dhanush
  • #Sai Pallavi

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

2 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

3 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

10 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version