Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బంపర్ ఆఫర్’… అలా చేజారిపోయింది!

‘బంపర్ ఆఫర్’… అలా చేజారిపోయింది!

  • November 7, 2016 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బంపర్ ఆఫర్’… అలా చేజారిపోయింది!

అన్న (పూరి జగన్నాధ్) అగ్ర దర్శకుడైనా ఆ స్థాయిలో హీరోగా రాణించలేకపోయాడు సాయిరాం శంకర్. అలా అని హీరో మెటీరియల్ కాదా అంటే.. పూరి వద్ద ఏడేళ్ల కఠిన శిక్షణ పూర్తి చేసుకుని అన్న పెట్టిన పలు పరీక్షలను దాటి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక విజయాల మాటకొస్తే.. పూర్తిగా లేవనీ కాదు కానీ పరాజయాలు వాటిని మించి ఉన్నాయి. ఇలాంటి ఒడిదుడుకుల ప్రయాణం చేస్తోన్న పూరి తమ్ముడి కెరీర్లో సూపర్ హిట్ అని చెప్పుకోదగ్గ ఏకైక సినిమా ‘బంపర్ ఆఫర్’. సాధారణంగా ఇలాంటి ఓ హిట్ పడ్డాక కెరీర్ కాస్త ఊపందుకుంటుంది. అయితే సాయి విషయంలో అది జరుగలేదు. ఆ మాటకొస్తే.. ఇప్పటివరకు మరో హిట్టే లేదు.

ఒక్కసారి వచ్చేదే ‘బంపర్ ఆఫర్’ అనుకుంటే సాయికి దాన్ని మించినది మరోటి వచ్చింది. ‘బంపర్ ఆఫర్’ సినిమా పూర్తి కాగానే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీహరి, సాయిరాం శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉందట. ఇంతటి భారీ కాంబినేషన్ లో సినిమా అని సాయి ఈ సినిమా కోసం మిగతా సినిమాలన్నిటినీ పక్కన పెట్టి ఎనిమిది నెలలకు పైగా వేచి చూశాడు. సరిగ్గా అప్పుడే ముహూర్తం చూసుకుని మరీ వచ్చిన ఆ చిత్రాన్ని నిర్మించాల్సిన వ్యక్తి వచ్చి తన వల్ల కాదన్న వార్త చెప్పిపోయాడు. అలా మరో ‘బంపర్ ఆఫర్’ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ సినిమా వచ్చి ఉంటే సాయి స్టార్ హీరో అయ్యుండేవాడేమో.. గమ్మత్తేమిటంటే సదరు నిర్మాత ఆ సినిమా చేయలేదని పూరి ముందే చెప్పాడట.. అదీ పూరి గురి! ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ఆశలన్నీ ‘అరకు రోడ్ లో’ సినిమా మీదనే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Araku Road Lo Movie
  • #Director Puri Jagannadh
  • #nikisha patel
  • #Sairam Shankar

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

2 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

6 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

8 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

5 hours ago
Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

8 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

23 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

1 day ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version