Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

  • February 11, 2026 / 04:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా తర్వాత నిర్మాత సాహు గారపాటి ఎలాంటి సినిమా చేస్తారు, ఎవరితో చేస్తారు అంటూ గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. పెద్ద నిర్మాతల వరుసలో లేకపోయినా రూ.300 కోట్లకుపైగా వసూళ్లతో ఈ సంక్రాంతికి భారీ విజయం అందుకున్న నిర్మాత ఆయన. అందుకే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. తమ బ్యానర్‌లో కొత్త సినిమాను హిట్‌ సినిమా దర్శకద్వయంతోనే తెరకెక్కించనున్నారు. అంతేకాదు ఆ సినిమా మెగా ఫ్యామిలీ హీరోతోనే.

Sai Tej

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఉగాదికి సినిమా ఓపెనింగ్‌ ఉండొచ్చు అని చెబుతున్నారు. ‘క’ సినిమాతో తొలి ప్రయత్నంలో మంచి విజయం అందుకుని, ఆ హీరో (కిరణ్‌ అబ్బవరం)ను తిరిగి విన్నింగ్‌ ట్రాక్‌ ఎక్కించిన సుజీత్‌ అండ్‌ సందీప్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో హీరోగా సాయితేజ్‌ నటిస్తాడు. ‘క’ సినిమాలాగే ఈ సినిమా కూడా ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అని సమాచారం. సినిమా ప్రారంభించేటప్పుడు కాన్సెప్ట్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది.

ka directors

సుజిత్ – సందీప్ ఈ సినిమా కథ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు కొలిక్కి వచ్చాయని కూడా చెబుతున్నారు. ‘క 2’ ఉంటుందని ‘క’ సినిమా క్లైమాక్స్‌లోనే చెప్పారు సుజీత్‌ అండ్‌ సందీప్‌. ఇప్పుడు సాయితేజ్‌తో సినిమా అంటే ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ ఉన్నా హీరో మారే అవకాశం ఉందని ఈ మధ్య ఆ సినిమా నిర్మాత కూడా చెప్పారు. ఇక సాయితేజ్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ‘సంబరాల యేటి గట్టు’ సినిమా పనుల్లో ఉన్నాడు. త్వరలో సినిమా రిలీజ్‌ డేట్‌ చెబుతారట.

ఇప్పటికే ఆ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు, ఇతర పనుల వల్ల సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. సమ్మర్‌లో వస్తారు అని చెబుతున్నా ఇంకా ఏ విషయమూ చిత్రబృందం అధికారికంగా చెప్పడం లేదు.

అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Tej

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

3 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

11 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

14 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

15 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

16 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

12 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

13 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

14 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

1 day ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version