Sakshi Agarwal: నడుము అందాలతో రెచ్చిపోయిన సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • July 4, 2023 / 07:39 PM IST

సాక్షి అగర్వాల్.. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ గురించి అందరికీ తెలుగు. ఆమె గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ ఉంటాయి. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలతో కంటే సోషల్ మీడియా మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేసి ఎక్కువ పాపులర్ అయ్యింది అని చెప్పాలి.ప్రస్తుతం తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. అక్కడ ఆశించిన బ్రేక్ రావడం లేదు.

అందుకే (Sakshi Agarwal) ఈమె టాలీవుడ్లో కూడా అడుగుపెట్టాలని చూస్తుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి హైదరాబాద్ కు వచ్చి మరీ ఆడిషన్ ఇస్తుంది. కానీ దర్శక నిర్మాతల్లో ఇంకా చలనం రావడం లేదు. అందుకే ఘాటు ఫోటో షూట్లలో పాల్గొంటూ ఆ ఫోటోలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus