Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఎవర్‌గ్రీన్‌ నేమ్‌ మళ్లీ పెడుతున్నాడు!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఎవర్‌గ్రీన్‌ నేమ్‌ మళ్లీ పెడుతున్నాడు!

  • November 11, 2022 / 10:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఎవర్‌గ్రీన్‌ నేమ్‌ మళ్లీ పెడుతున్నాడు!

సల్మాన్‌ ఖాన్‌ – ప్రేమ్‌ ఈ రెండు పేర్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రేమ్‌ పేరు పెట్టుకున్న సల్మాన్ ఖాన్‌ సినిమాలు అన్నీ హిట్టే. ఒకానొక దశలో సల్మాన్‌ సినిమాలన్నింటిలోనూ అతనికి అదే పేరు పెడితేసరి అనుకునేవారట. ఇప్పుడు ప్రేమ్‌ నామజపం ఎందుకంటే.. మరోసారి సల్మాన్‌ ఖాన్‌ ప్రేమ్‌ అవతారం ఎత్తబోతున్నాడు. అలా తన కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే పాత్రను మరోసారి పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని సల్మాన్‌ ఖానే స్వయంగా ప్రకటించాడు.

‘మై నే ప్యార్‌ కియా’తో మొదలైన సల్మాన్‌ ఖాన్‌ ప్రేమ్‌ సెంటిమెంట్‌ ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘హమ్‌ సాత్‌ సాత్‌ హై’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ సినిమాల్లో కొనసాగింది. ఈ నాలుగు చిత్రాలకు దర్శకుడు ఒకరే కావడం గమనార్హం. అతనే సూరజ్‌ బర్జాత్య. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. అంటే ఐదోసారి ప్రేమ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన ‘ఊంఛాయి’ సినిమా ప్రత్యేక ప్రదర్శనలో ఈ విషయం బయటకొచ్చింది.

‘ఊంఛాయి’ సినిమా స్పెషల్‌ షో సందర్భంగా.. సల్మాన్‌ ఖాన్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడాడు. ఈ సందర్భంలోనే ప్రేమ్‌ ప్రస్తావన వచ్చింది. త్వరలో ప్రేమ్‌గా మరోసారి అలరిస్తాను అని సల్మాన్‌ ప్రకటించాడు. తొలుత సూరజ్‌ బర్జాత్య ‘‘ప్రేమ్‌ మళ్లీ తిరిగొస్తాడు. ఈ మేరకు కొత్త సినిమా టైటిల్‌ కూడా రిజిస్టర్‌ అయ్యింది’’అని చెప్పారు. వెంటనే సల్మాన్‌ మాట అందుకొని ‘ప్రేమ్‌ వస్తాడు… ఈసారి పెళ్లి కూడా చేసుకుంటాడు’’ అని చెప్పాడు.

దీంతో సల్మాన్‌ ఖాన్‌ హిట్‌ నేమ్‌తో సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌కి సరైన సినిమా పడటక చాలా ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో హిట్‌ ఫ్రాంచైజీ లాంటి ‘ప్రేమ్‌’ సినిమా పడితే కనీసం గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి సల్మాన్‌ ఎంత త్వరగా ప్రేమ్‌గా మారితే అంతమంచిది. సల్మాన్‌ ప్రస్తుతం ‘కిసీ కీ భాయ్‌ కిసీ కీ జాన్‌’, ‘టైగర్‌ 3’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’లోనూ అతిథిగా కనిపించనున్నాడు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Salman Khan
  • #Prem
  • #Salman Khan

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

13 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

15 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

15 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

17 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

18 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

13 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

14 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version